Newsమెగాస్టార్ కెరీర్ ను దెబ్బతీసిన మూవీ ఏంటో తెలుసా..??

మెగాస్టార్ కెరీర్ ను దెబ్బతీసిన మూవీ ఏంటో తెలుసా..??

చిరంజీవి..టాలీవుడ్ లొ ఆ పేరే ఓ సంచలనం. ఆయనంటేనే ఓ బ్రాండ్. టాలీవుడ్ కి ఎంతో మంది హీరోలు వస్తుంటారు..పోతుంటారు.. కానీ కొందరే ఇండస్ట్రీలో పాతుకుపోతారు. అలాంటి వాళ్ళలో ఒక్కరు చిరంజీవి. ఆయన నటనకు..ఫర్ఫామెన్స్ కు..డ్యాన్స్ కు..యావత్ టాలీవుడ్ ప్రజలు ఫిదా. టాలీవుడ్ కి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను అందించిన మెగాస్టార్ కి మనం ఇచ్చిన బిరుదు మెగాస్టార్.

ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా చలన చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టడం..ఒక్క్ ఎత్తు అయితే..ఎవరి హెల్ప్ లేకుండా చిన్న హీరో నుండి.. స్టార్ హీరో..నెం 1 హీరో అవ్వాలంటే అది మాములు విష్యం కాదు. ఎంతో కష్టం..పట్టుదల ఉండాలి. పశ్చిమ గోదావరి జిల్లాలోని మారుమూల గ్రామంలో పుట్టి.. చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్నారు ఘనత మెగాస్టార్ చిరంజీవి కే సాధమైంది.

ఇక చీరంజీవి కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి. టాలీవుడ్ సినీ చరిత్రను తిరగరసిన సినిమాలు ఉన్నాయి. అలాగే చిరంజివి కెరీర్ లోను ఫ్లాప్..అట్టర్ ఫ్లాప్..భారీ డిజాస్టర్ సినిమాలు ఉన్నాయి. చిరంజీవి కెరీర్ లోనే అట్టర్ ఫ్లాప్ గా నిలిచిన చిత్రం అంజీ. చిరంజీవి నటించిన అంజి సినిమా బాక్స్ ఆఫిస్ ముందు భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఈ స్నిమా డిజాస్టర్ కావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే.. అవసరానికి అనుగుణంగా గ్రాఫిక్స్ లేకపోవడమే. అంతేకాదు స్టోరీ , గ్రాఫిక్స్ రెండూ కూడా చాలావరకు మిస్ అవ్వడంతో ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. మంచి ఉన్న చోట చెడు కూడా ఉంటుంది. అలాగే విజయం ఉన్న దగ్గర..పరాజయం కూడా ఉంటుంది. ఒక్కసారి ఓడిపోయాం కదా అని వెనకడుగు వేస్తే.. జీవితానికి అర్ధం ఉండదు.. అలానే సినిమాప్ళాప్ కదా అని మరో ముందడుగు వెయ్యకపోతే..స్టార్ హీరో కాలేరు.

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news