Moviesచడ్డి అందాలతో రెచ్చగొడుతున్న మెహ్రీన్.. అలాంటి ఆడవాళ్లు మహా డేంజరండోయ్..!!

చడ్డి అందాలతో రెచ్చగొడుతున్న మెహ్రీన్.. అలాంటి ఆడవాళ్లు మహా డేంజరండోయ్..!!

కృష్ణగాడి వీరప్రేమ గాధ సినిమాతో వెండితెరకు పరిచయమైన నటి మెహ్రీన్ ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోయారు. మెహ్రీన్ ఈ మధ్య నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. గ్రాండ్‌గా భవ్య భిష్ణోయ్‌తో నిశ్చితార్థం జరగడంతో ఇక తరువాయి పెళ్లి వేడుకే అని అంతా అనుకున్నారు. కానీ అంతలోపే మెహ్రీన్ షాక్ ఇచ్చారు. భవ్య భిష్ణోయ్‌తో జరిగిన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంటున్నట్లు తెలిపారు. జరిగిన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంటున్నామని, ఇకపై ఇంతటితోనే తమ బంధం ముగిసిందని పెళ్లి పెటాకులైనట్టు ప్రకటించేశారు మెహ్రీన్.

ఇక పెళ్లి బంధం ఇలా తెగిపోవడంతో రకరకాల వార్తలు వచ్చాయి. దీంతో మెహ్రీన్ పెళ్లిపై వరుసగా కథనాలు వెలువడ్డాయి. కారణమేంటని వెతికే పనిలో కొందరు నెటిజన్లు ఉండగా.. మరికొందరు భవ్య బిష్ణోయ్‏పై మండిపడ్డారు. అతనితోపాటు.. అతని ఫ్యామిలీని ట్రోల్ చేస్తూ పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తూ వచ్చారు. దీంతో భవ్య బిష్ణోయ్ ఘాటుగానే స్పందించారు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల గురించి సమాధానాలు చెప్పుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు మెహ్రీన్ తన సోషల్ మీడియా ఖాతాలో తన లెటేస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ.. అభిమానులకు ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా.. ఆసక్తికర కామెంట్స్ పెడుతూ రచ్చ చేస్తుంది. తాజాగా ఓ ఫోటోను షేర్ చేయడంతో అది తెగ వైరల్ అవుతోంది. హాట్ నెస్‌తో అదరగొట్టేయడమే కాకుండా అదిరిపోయే కొటేషన్‌ను కూడా చెప్పేశారు. మన దగ్గర ఉన్న కత్తితో సాయం పొంది బతికేందుకు ఇష్టం లేని, తన కాళ్ల మీద తాను బతికే సత్తా ఉన్న మహిళలే అందరికంటే ప్రమాదకరమైన ఆడవాళ్లు”..అంటూ పోస్ట్ చేసింది.

 

 

View this post on Instagram

 

A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news