Moviesప్ర‌దీప్‌కు శ్రీముఖికి పెళ్లి... ఈ శుభ‌లేఖే ప‌క్కా ఫ్రూప్‌...

ప్ర‌దీప్‌కు శ్రీముఖికి పెళ్లి… ఈ శుభ‌లేఖే ప‌క్కా ఫ్రూప్‌…

ఇటీవ‌ల తెలుగు బుల్లితెర ఛానెల్స్ పాపుల‌ర్ టీఆర్పీ రేటింగ్ కోసం అనేకానేక వెరైటీ ప్రోగ్రామ్‌ల‌ను ప్లాన్ చేస్తున్నాయి. ఓ ప్ర‌ముఖ ఛానెల్ ర‌ష్మీకి, సుధీర్‌కు పెళ్ల‌ని ప్రోగ్రామ్ ప్ర‌సారం చేసింది. ఈ ప్రోగ్రామ్‌కు వ‌చ్చిన టీఆర్పీ దుమ్ము రేపేసింది. దీంతో ఇప్పుడు జీ ఛానెల్ సైతం ఇదే త‌ర‌హాలో మ‌రో ప్రోగ్రామ్ సెట్ చేసుకుంది. ఇందుకోసం పాపుల‌ర్ జోడీని కూడా సెట్ చేసుకుంది. బుల్లితెర ప్రోగ్రామ్స్‌లో పాపుల‌ర్ యాంక‌ర్లు అయిన పెళ్లి కాని యాంక‌ర్లు శ్రీముఖి, ప్ర‌దీప్‌కు పెళ్లి అంటూ ఓ శుభ‌లేఖ కూడా ఫ్రింట్ వేయించింది.

 

ఇక మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిల‌ర్స్‌లో ఒక‌డు అయిన ప్ర‌దీప్‌కు తెలంగాణ‌కు చెందిన ఓ రాజ‌కీయ నేత కూతురుతో పెళ్లి అంటూ వార్త‌లు వైర‌ల్ అయ్యాయి. ఇక శ్రీముఖి మ‌రో రెండేళ్ల వ‌ర‌కు పెళ్లి చేసుకోన‌ని చెప్పింది. అయితే ఇప్పుడు జీ తెలుగు ఈ ఇద్ద‌రు యాంక‌ర్లకు పెళ్లి అంటూ ఓ శుభ‌లేఖ వేయించి వైర‌ల్ చేయిస్తోంది. ఈ లెట‌ర్లో ఏముంది తెలుసుకోవాలంటే ద‌స‌రా ఈవెంట్ చూడండి అంటూ ఆస‌క్తి రేపుతోంది. మ‌రి ఈ ఇద్ద‌రు క్రేజీ యాంక‌ర్ల పెళ్లిలో ఏం హైలెట్స్ ఉంటాయో ద‌స‌రా రోజున చూడాలి.

 

 

 

 

 

https://www.instagram.com/p/CGbimPYpTp1/

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news