Gossips42 ఏళ్ల క్రేజీ హీరోయిన్ ఎంత బ‌రితెగింపో...

42 ఏళ్ల క్రేజీ హీరోయిన్ ఎంత బ‌రితెగింపో…

ఒకప్పుడు హీరోయిన్లు సినిమాల నుంచి తప్పుకుంటే అసలు కనపడేవారు కాదు. సోషల్ మీడియా పుణ్యమా అంటూ సీనియర్ హీరోయిన్లు.. ముద‌రు హీరోయిన్లు…. ఇంకా చెప్పాలంటే నాలుగు పదులు వయసు దాటిన హీరోయిన్లు సైతం హాట్ హాట్ ఫోటోలతో వాళ్ళ అభిమానులను టెంప్టింగ్ చేస్తూ ఇంకా తాము లైన్ లోనే ఉన్నామంటూ హింట్లు ఇస్తున్నారు. అంతెందుకు పెళ్లయ్యి ఇద్దరు పిల్లలను కన్నా… నాలుగున్న‌ర‌ పదుల వయసులో ఎలాంటి హాట్ ఫోటోలతో ర‌చ్చ‌ చేస్తుందో చూస్తూనే ఉన్నాం.

రెండు రోజుల క్రితం 45 సంవ‌త్స‌రాల మ‌రో సీనియ‌ర్ హీరోయిన్ క‌రిష్మా క‌పూర్ కూడా న‌ల్ల బికినీతో హాట్ హాట్ స్టిల్ ఇచ్చింది. ఆమెకు కూడా పెళ్ల‌య్యి ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. ఇక ఇప్పుడు మరో సీనియర్ హాట్ హీరోయిన్ అమీషా పటేల్ వంతు వచ్చింది. హృతిక్‌రోష్ డెబ్యూ ఫిలిం కహోనా ప్యార్ హై సినిమాతో ఇరవై ఏళ్ల క్రితం బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ…. తెలుగులో పవన్ కళ్యాణ్ సరసన బద్రి సినిమాలో కూడా నటించింది.
11
ఆ తర్వాత ఎన్ని సినిమాలు చేసిన సక్సెస్‌లు లేకపోవడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫోటోలతో నానా ర‌చ్చ చేస్తోంది. తాజాగా ఆమె తన ఖాతాలో ఒక ఫోటో పెట్టింది. కొబ్బరి బొండాంలో స్ట్రా వేసి తాగుతూ ఓర కంటితో చూస్తోంది. అయితే ఆమె స్టిల్ చాలా సెక్సీగా ఉంది. ఎండాకాలం సూర్యుడు… చ‌ల్ల‌ద‌నం కోసం అంటూ క్యాప్ష‌న్ కూడా పెట్టింది. ఆము స్టిల్ చూస్తేనే ఆమె ఎంత‌లా తెగించిందో అర్థ‌మ‌వుతోంది.

ఈ ముదురు హీరోయిన్‌ను ఈ త‌రం జ‌న‌రేష‌న్ వాళ్లు ఎలాగూ లైక్ చేయ‌రు. అందుకే మలైకా ఆరోరాలాగా క‌నీసం హాట్ హాట్ ఫొటోలు, స్టిల్స్ అయినా సోష‌ల్ మీడియాలో పెడుతూ ఆక‌ట్టుకోవాల‌న్న ట్రిక్స్ అమీషా కూడా ప్లే చేస్తున్న‌ట్లుంది. ఇక ఆమె తాజా హాట్ స్టిల్‌పై మీరు కూడా ఓ లుక్కేయండి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news