Moviesసుమంత్ మళ్ళీ రావా... మూవీ టీజర్... ఇలా కూడా ఉంటుందా....?

సుమంత్ మళ్ళీ రావా… మూవీ టీజర్… ఇలా కూడా ఉంటుందా….?

అక్కినేని సుమంత్ హీరోగా , ఆకాంక్ష సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి , గౌతమ్ తిన్ననూరి డైరెక్టర్, నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా, సంగీత దర్శకుడిగా శ్రవణ్ భరద్వాజ్ తన బాణీలు వినిపించబోతున్నారు. సుమంత్ చాలా రోజుల తర్వాత మళ్ళీ రావా మూవీతో జనం ముందుకు రాబోతున్నాడు….

ఆ సినిమా కి సంబంధించిన టీజర్ ని విడుదల చేసారు…ఆ టీజర్ మీ కోసం…”మళ్ళీ రావా”….

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news