బాలీవుడ్ హీరో సుశాంత్ కేసులో ఎన్నో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఇష్యూలో ఇప్పుడు డ్రగ్ కోణం కూడా బయట పడింది. ఈ క్రమంలోనే సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తితో పాటు ఆమె...
సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ కేసులో సీబీఐ, ఎన్‌సీబీ విచారణలో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఎన్‌సీబీ విచారణలో రియా చాలా గేమ్ ప్లే చేసిందని.. చాలా తెలివిగా స్కెచ్ గీసిందని ఆమె...
దివంగత బాలీవుడ్ హీరో సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ కేసు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఈ కేసును సీబీఐ సీరియస్‌గా విచారిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు జాతీయ స్థాయి దర్యాప్తు సంస్థలు ఈ...
దివంగత బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ కేసులో ఇప్పటికే సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని సీబీఐ అధికారులు రెండు రోజులుగా విచారిస్తున్నారు....
దివంగత సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటోన్న అతడి ప్రియురాలు రియా చక్రవర్తి తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు సంచలన విషయాలు చెప్పింది. సుశాంత్ మానసిక...
దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ కేసులో రోజుకో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక అందరి అనుమానాలు, అన్ని వేళ్లు సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తివైపే ఉన్న వేళ ఇప్పుడు ఆమె...
టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇప్పటి వరకు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో మాత్రమే సినిమా తీయలేదు. బాలీవుడ్లో అమితాబచ్చన్...