టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. కాంబోలో తెరకెక్కుతున సినిమా గుంటూరు కారం షూటింగ్ పూర్తయింది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మాత్రమే మిగిలి ఉంది. ఈనెల...
సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమాను మరో హీరో చేసి హిట్లు కొట్టడం కామన్ గా జరుగుతూ ఉంటుంది మహేష్ బాబు కెరీర్ లోనే తిరుగులేని బ్లాక్ బస్టర్ హిట్ సినిమా...
టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు .. ప్రెసెంట్ స్టార్ హీరో స్థానాన్ని అందుకొని టాప్ హీరోగా రాజ్యమేలేస్తున్నాడు . కాగా ప్రజెంట్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్...
ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీ ఎంతో ఆశగా ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమాలలో ఒకటి మహేష్ బాబు - రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా . ఇప్పటివరకు దీనిపై అఫీషియల్ ప్రకటన రాలేదు...
తెలుగు సినిమా సూపర్‌స్టార్ మహేష్‌బాబు భార్య నమ్రతా శిరోద్కర్ మాజీ మిస్ ఇండియా. మహేష్ - నమ్రత ప్రేమ, పెళ్లి అప్పట్లో ఓ సంచలనం. మహేష్ చాలా సైలెంట్‌గా ఉంటాడు. మనోడు అమ్మాయిల...
టాలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే మల్టీస్టారర్ సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు సైతం ఆసక్తి చూపుతున్నారు. అందులోనూ త్రిబుల్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ - రామ్‌చరణ్ కాంబినేషన్‌ను ఎవ్వరూ ఊహించనే లేదు. టాలీవుడ్‌లో రెండు వర్గాలకు...
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు తాజాగా పరశురాం దర్శకత్వంలో వచ్చిన సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా భారీ అంచనాలు అయితే అందుకోలేదు. భారీ రేట్లకు అంటే...
టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇప్పటి వరకు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో మాత్రమే సినిమా తీయలేదు. బాలీవుడ్లో అమితాబచ్చన్...