తెలుగులో నటవారసుల్లో టాప్ హీరో అనిపించుకున్న తొలి హీరో నందమూరి బాలకృష్ణ. స్టార్ హీరో కొడుకుగా పుట్టినంత మాత్రాన స్టార్ కాలేరు. ఎదో ఒక ప్రత్యేకత, అందం, అభినయం లేకపోతే ప్రేక్షకులు హర్షించరు....
నందమూరి నట వారసత్వాని అందిపుచ్చుకుని..టాలీవుడ్ కి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు అందించారు నట సింహం బాలకృష్ణ. బాలకృష్ణ గురించి చిన్న పిల్లడిన అడిగిన టక్కున చెప్పే సమాధానం..ఆయనకు కోపం ఎక్కువ....
నందమూరి తారక రామారావు వారసుడిగా తెలుగు తెరపై తిరుగులేని ప్రస్థానం కొనసాగిస్తున్నారు బాలకృష్ణ. కెమెరా ముందు ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోతూ ఇప్పటికే 100కి పైగా సినిమాలు చేసి నేటికీ అదే హవా...
టాలీవుడ్ సూపర్ హిట్ జోడి అంటే బాలకృష్ణ, విజయశాంతి అనే చెప్పాలి. వెండితెరపై బాలకృష్ణ, విజయశాంతి జోడికి మంచి క్రేజ్ ఉండేది. వీళ్లిద్దరు కలిసి మొత్తంగా..17 చిత్రాల్లో జోడిగా నటించారు. ఇందులో మొదటి...
నందమూరి కళ్యాణ్ రామ్ గత కొంత కాలంగా తన స్థాయికి తగిన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. పటాస్ - 118 సినిమాలతో మాత్రమే మెరిశాడు. ఇందులోనూ పటాస్ మాత్రమే బ్లాక్ బస్టర్...
టాలీవుడ్‌లో యంగ్‌టైగర్ ఎన్టీఆర్, కింగ్ నాగార్జున మధ్య అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్టీఆర్ నాగ్‌ను బాబాయ్ బాబాయ్ అంటూ ఎంతో అప్యాయంగా పిలుస్తూ ఉంటారు. నాగార్జున కూడా ఎన్టీఆర్‌ను ఓ అబ్బాయ్...
టాలీవుడ్ స్టార్ హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. ఎన్టీఆర్‌కు ఉన్న మాస్ ఫాలోయింగ్ ఏ హీరోకూ లేదు. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు హీరోగా ఉన్న మాస్ ఫాలోయింగ్ గురించి...
నందమూరి హీరో తారకరత్న హీరోగా పంచభూత క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోన్న సినిమాకు సారధి టైటిల్‌ను ఫిక్స్ చేశారు. తాజాగా ఈ చిత్ర టైటిల్ లుక్ రిలీజ్ చేశారు. తారకరత్న సరసన హీరోయిన్‌గా కోన...
టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇప్పటి వరకు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో మాత్రమే సినిమా తీయలేదు. బాలీవుడ్లో అమితాబచ్చన్...