Tag:dead

ఆర్తీ అగ‌ర్వాల్ కెరీర్ నాశ‌నం చేసింది ఆమెనా… త‌రుణ్‌తో బ్రేక‌ప్‌కు కార‌ణ‌మా..!

టాలీవుడ్‌లో విక్ట‌రీ వెంక‌టేష్ హీరోగా వ‌చ్చిన నువ్వునాకు న‌చ్చావ్ ( 2001) సినిమాతో హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయ్యింది ఆర్తీ అగ‌ర్వాల్‌. కె. విజ‌య్ భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమా సూప‌ర్ డూప‌ర్...

ఆ దేశంలో 10 వేల మంది ప్రాణాలు తీసిన మ‌ద్య‌పాన నిషేధం… ప్ర‌జ‌లు అలా చ‌చ్చిపోయారా..

ప్ర‌పంచంలో చాలా దేశాల‌కు ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రు మ‌ద్యం అమ్మ‌కాలు. మ‌ద్యం అమ్మ‌కాల ద్వారా వ‌చ్చే ఆదాయం ఎంత ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. మ‌న రెండు తెలుగు రాష్ట్రాల్లో మ‌ద్యం అమ్మ‌కాల ద్వారా...

క‌రీంన‌గ‌ర్‌లో దారుణం.. ప్రేమ‌పేరుతో కూతురుకు గ‌ర్భం… పూడ్చిపెట్టిన త‌ల్లి

ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జగిత్యాల జిల్లా ధర్మపురిలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో మోస‌పోయిన ఓ మైన‌ర్ బాలిక గ‌ర్భం దాల్చి చ‌నిపోయింది. దీంతో ఈ విష‌యం ఎవ్వ‌రికి తెలియ‌కుండా ఆ బాలిక...

15 ఏళ్ల బాలిక‌ను రేప్ చేసి.. వీడియో తీశారు.. ఈ ఘోరం వెన‌క‌..!

దారుణాల‌కు, అత్యాచారాల‌కే అడ్ర‌స్‌గా మారిపోయి యూపీలో మ‌రో దారుణం జ‌రిగింది. ఇద్ద‌రు యువ‌కులు 15 ఏళ్ల వ‌య‌స్సు క‌ల బాలిక‌ను ఎత్తుకు వెళ్లి.. అక్క‌డ ఆమెకు మ‌త్తు మంది ఇచ్చి మ‌రీ అత్యాచారం...

తీవ్ర విషాదంలో వైసీపీ ఎంపీ…

వైఎస్సార్‌సీపీకి చెందిన రాజ్య‌స‌భ స‌భ్యుడు, మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పిల్లి బోస్ స‌తీమ‌ణి సత్యనారాయణమ్మ ఈ రోజు తీవ్ర అనారోగ్యంతో మృతిచెందారు. ఆమె...

విజ‌య‌వాడ కాల్పుల్లో యువ‌కుడు మృతి… స్కెచ్ మామూలుగా లేదుగా..!

ఏపీ రాజ‌ధాని ఏరియాకు కేంద్ర బిందువుగా ఉన్న విజ‌య‌వాడ న‌గ‌రంలో శ‌నివారం అర్ధ‌రాత్రి జ‌రిగిన కాల్పుల ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది. శ‌నివారం అర్ధ‌రాత్రి న‌గ‌రు శివారు ప్రాంతంలో బైపాస్ రోడ్డులోని సుబ్బారెడ్డి బార్...

హైద‌రాబాద్‌లో హైకోర్టు ఉద్యోగి మృతి… ఆద‌మ‌రిస్తే ఇలా కూడా చ‌నిపోవాల్సిందే..!

హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం కురిస్తే చాలు ఎవ‌రు ఎలా చ‌నిపోతారో తెలియ‌ని ప‌రిస్థితి. కొంద‌రు నాలాల్లో న‌డుచుకుంటూ వెళుతూ ప‌డి చ‌నిపోతున్నారు. కొంద‌రు కాల్వ‌ల్లో ప‌డి కొట్టుకుపోతున్నారు. తాజాగా శుక్ర‌వారం సాయంత్రం హైద‌రాబాద్‌ను...

హ‌రికృష్ణ మృతితో ఆ డైరెక్ట‌ర్ కెరీర్ తల్ల‌కిందులైందా… ఎవ‌రా డైరెక్ట‌ర్‌..!

ఒక్కోసారి ఒక్కొక్క‌రి జీవితాలు త‌ల్ల‌కిందులు అవుతుంటాయి. బ‌ళ్లు ఓడ‌లు అవ్వ‌డం, ఓడ‌లు బ‌ళ్లు అవ్వ‌డం స‌హ‌జంగానే జ‌రుగుతుంటుంది. ఈ క్ర‌మంలోనే ప్రేమ్ ఇష్క్ కాద‌ల్ లాంటి ప్రేమ‌క‌థ‌తో ప్రేక్ష‌కుల మ‌దిలో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన...

Latest news

బ‌న్నీ చేసిన ప‌నికి ఆ ముగ్గురు హీరోల‌కు పెద్ద బొక్క ప‌డిపోయిందిగా..?

టాలీవుడ్‌లో సంక్రాంతి సీజన్‌ టాలీవుడ్ కి నిజంగా పెద్ద పండుగే. భారీ సినిమాలు సంక్రాంతి టార్గెట్‌ గా బరిలోకి దిగుతాయి. మూడు నాలుగు భారీ సినిమాలు...
- Advertisement -spot_imgspot_img

సంథ్య థియేట‌ర్ – బ‌న్నీ ఇష్యూ పూర్తిగా ట్రాక్ త‌ప్పేసిందా..?

హైద‌రాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంథ్య థియేట‌ర్లో పుష్ప సినిమా ప్రీమియ‌ర్ల సంద‌ర్భంగా అల్లు అర్జున్ స్వ‌యంగా షోకు రావ‌డం.. అక్క‌డ తొక్కిస‌లాట‌లో రేవ‌తి అనే...

PMJ జ్యూవెల్స్‌ న్యూ క్యాంపెయిన్‌లో ‘ ఘ‌ట్ట‌మ‌నేని సితార ‘ సంద‌డి..!

పీఎంజే జ్యూవెల్స్ మరో సరికొత్త క్యాంపెయిన్‌ను ఆవిష్కరించింది. పీఎంజే జ్యూవెల్స్ కు సూపర్ స్టార్ మహేశ్ బాబు గారాల పట్టి ఘట్టమనేని సితార బ్రాండ్ అంబాసిడర్...

Must read

Koti Deepotsavam 2023: దిగ్విజయంగా కొనసాగుతున్న భక్తి టీవీ కోటి దీపోత్సవం

Koti Deepotsavam 2023: అశేష ప్రజాశక్తి.. విశేష ఆధ్యాత్మిక ఆసక్తి.. కలిసివెలిగే...