టీవీ 9 యాంకర్ దేవి గురించి తెలుగు ప్రేక్షకులు అందరికి తెలిసిందే. టీవీ 9లో దేవి న్యూస్ రిపోర్టర్‌గా పరిచయం అయినా ఆమె అసలు పేరు దేవి నాగవల్లి. ఆమె తనది రాజమండ్రి...
మా టీవీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అయిపోవడంతో పాటు ఇంట్లోనే బుల్లి థియేటర్ అయిపోయింది. ఇక బుల్లితెర రంగంలో ఎన్నో సంచలన విషయాలతో ప్రేక్షకుల మనస్సులను చూరగొన్న మా టీవీ స్టార్ మాగా...
రెండు తెలుగు రాష్ట్రాల్లో బిగ్‌బాస్ 4 కోసం ఇప్పుడు ఎంతో మంది ఆసక్తితో ఉన్నారు. ఈ నెల 29 లేదా 30న బిగ్‌బాస్ తొలి ఎపిసోడ్ ప్రసారం అవుతుందని అంటున్నారు. మరోవైపు స్టార్...
ప్రపంచ వ్యాప్తంగా బుల్లితెరపై వినోదానికి సరికొత్త నిర్వచనం ఇచ్చిన అతి పెద్ద నాన్ ఫిక్షన్ షో బిగ్‌బాస్. యూరప్‌లో పుట్టిన ఈ పాపులర్ షో మనదేశంలో ముందుగా హిందీలో ప్రవేశించింది. అక్కడ నుంచి...
తెలుగు బుల్లితెర పాపులర్ షో బిగ్‌బాస్ 4 సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ నెలాఖరు నుంచి బిగ్‌బాస్ 4 సీజన్ ప్రారంభమయ్యేందుకు రంగం సిద్ధమవుతోంది. ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్‌మెంట్ లభించనుంది. ఈ...
పీఎంజే జ్యూవెల్స్ మరో సరికొత్త క్యాంపెయిన్‌ను ఆవిష్కరించింది. పీఎంజే జ్యూవెల్స్ కు సూపర్ స్టార్ మహేశ్ బాబు గారాల పట్టి ఘట్టమనేని సితార బ్రాండ్ అంబాసిడర్...
టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇప్పటి వరకు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో మాత్రమే సినిమా తీయలేదు. బాలీవుడ్లో అమితాబచ్చన్...