బిగ్ బాస్ సీజన్ 4లో శనివారం రోజు అమ్మ రాజశేఖర్ సగం గుండు చేయించుకోవడం బిగ్‌బాస్ కంటెస్టెంట్లనే కాకుండా వీక్షకులను సైతం షాక్‌కు గురి చేసింది. అమితుమీ టాస్క్‌లో ఈ డీల్ వద్దనుకున్న...
మొత్తానికి బిగ్‌బాస్‌ను ఆదివారంతో రసవత్తరంగా మార్చేశాడు నాగార్జున. సేఫ్ గేమ్ ఆడుతూ ఉన్న వారి ముసుగులు తొలగించేసి ఎవరి గురించి ఎవరి మనస్సులో ఏముందే చెప్పకనే చెప్పేశాడు. ఇక తాజా ప్రోమోను బట్టి...
నిన్నటి వరకు బిగ్‌బాస్ సభ్యులు అందరూ సేఫ్ గేమ్ ఆడుతూ వచ్చారు. ఎట్టకేలకు బిగ్‌బాస్ పెట్టిన ఫిటింగ్‌తో ఈ రోజు నుంచి రచ్చ రంబోలా షురూ కానుంది. హౌస్‌లో ఒకరి గురించి మరొకరు...
తెలుగు బుల్లితెర పాపులర్ రియాల్టీ షో బిగ్‌బాస్ 4 ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా ? అని యావత్ తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో వెయిట్ చేస్తున్నారు. కొంత కాలంగా ప్రేక్షకులను ఊరిస్తోన్న ఈ...
టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇప్పటి వరకు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో మాత్రమే సినిమా తీయలేదు. బాలీవుడ్లో అమితాబచ్చన్...