Moviesఅన్నకు పోటీగా అలాంటి పని చేయబోతున్న వరుణ్ తేజ్.. మెగా ఫ్యామిలీలో...

అన్నకు పోటీగా అలాంటి పని చేయబోతున్న వరుణ్ తేజ్.. మెగా ఫ్యామిలీలో మొదలైన మరో లొల్లి..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో వైరల్ గా మారింది . మెగా ఫ్యామిలీ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు మెగాస్టార్ చిరంజీవి . మెగా ఫ్యామిలీకి ఇంతటి ఫామ్ ..ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది అన్న.. మెగా ఫ్యామిలీ నుంచి ఇంతమంది హీరోలు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు అన్న దానికి కారణం చిరంజీవినే.. ఆయనే లేకపోతే అసలు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ అనేది ఉండేది కాదు . మెగా ఫ్యామిలీ నుంచి బోలెడు మంది హీరోలు ఇంట్రడ్యూస్ అయినా స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకుంది మాత్రం చరణ్ – సాయి ధరమ్ తేజ్ – వరుణ్ తేజ్ అనే చెప్పాలి .

రామ్ చరణ్ గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకొని దూసుకుపోతున్నాడు . ఒక్కొక్క సినిమాకి 100 కోట్లు కూడా తీసుకుంటున్నాడు. వరుణ్ తేజ్ మాత్రం కంటెంట్ డిఫరెంట్ గా ఉన్న సినిమాలను చూస్ చేసుకుంటున్నాడు . సినిమా హిట్ అయిన ఫ్లాప్ అయిన తన రూట్ అదే అంటూ చెప్పుకొస్తున్నాడు . ఆల్రెడీ రామ్ చరణ్ కొణిదెల ప్రొటెక్షన్ పేరిట ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశాడు. అయితే ఇప్పుడు అన్నకు పోటీగా తమ్ముడు వరుణ్ తేజ్ కూడా కొత్త ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయబోతున్నారట. ఆల్రెడీ నిహారిక పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ స్టార్ట్ చేసి షార్ట్ ఫిలిమ్స్ తెరకెక్కిస్తుంది .

అయితే అలా కాకుండా భార్య లావణ్య త్రిపాఠి తో కలిసి వరుణ్ తేజ్ భారీ స్థాయిలో ఖర్చుపెట్టి కొత్త ప్రొడక్షన్ హౌస్ ని నిర్మించబోతున్నారట. దీనికి సంబంధించిన డీటెయిల్స్ టాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి . వేరే ఏ హీరో ఇలా చేసి ఉన్న పెద్దగా ఆలోచించేవారు కాదేమో .. మెగా ఫ్యామిలీ నుంచి ఒక హీరో ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశాక.. మళ్లీ కొణిదల పేరుతోనే మరోక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేస్తూ ఉండడం ఇప్పుడు అభిమానులకి ఇబ్బందికరంగా మారింది . కొంతమంది దీనిని కాంపిటీషన్ అంటుంటే మరి కొంతమంది మాత్రం ఇది తెలివితేటలు అని ఫ్యూచర్లో ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేమని .. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు ఉన్నాడు వరుణ్ తేజ్ అంటూ ప్రచారం చేస్తున్నారు . ఏమో దీనిపై మెగా ఫ్యామిలీ ఎలా స్పందిస్తుందో చూద్దాం..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news