Moviesదట్ ఈజ్ తారక్.. వార్ 2 కోసం ఎంత రిస్క్ చేస్తున్నాడో...

దట్ ఈజ్ తారక్.. వార్ 2 కోసం ఎంత రిస్క్ చేస్తున్నాడో తెలుసా.. పిక్స్ వైరల్..!!

సినిమా ఇండస్ట్రీలో చరిత్ర సృష్టించాలి అన్న .. ఆ చరిత్రను తిరగరాయాలి అన్న నందమూరి హీరోలకే సాధ్యమవుతుంది.. దాని ప్రూవ్ చేయడానికి ఎన్నో ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి . రీసెంట్గా సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది . ప్రెసెంట్ ఎన్టీఆర్ .. దేవర అనే సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . దేవర కోసం 6 కేజీల బరువు తగ్గాడు తారక్ .

తారక్ కి ఇలాంటివి కొత్త కాదు .. సినిమా కోసం బరువు తగ్గమన్న తగ్గుతాడు.. పెరగమన్న పెరుగతాడు.. సినిమా కోసం ఎలాంటి రిస్క్ అయిన చేయడానికి సిద్ధంగా ఉంటాడు తారక్ . అదేవిధంగా వార్ 2 సెట్స్ పాల్గొంటున్నాడు . రీసెంట్ గానే వార్ 2 సెట్స్ లో పాల్గొన్న తారక్ మరోసారి వార్ 2 సెట్స్ లో పాల్గొనడానికి ముంబైకి బయలుదేరారు. ఆదివారం ఆయన ముంబైకి బయలుదేరారు . వార్ 2 షూటింగ్ కోసం ఆయన ముంబైకి వెళ్ళినట్టు తెలుస్తుంది . ఈ సందర్భంగా ఎయిర్పోర్ట్లో సందడి చేశారు .

వైట్ షర్ట్ లో జీన్స్ లో మెరిసారు ఎన్టీఆర్. ఈ లుక్ లో అదిరిపోయేలా ఉన్నారు అంటున్నారు జనాలు . గడ్డం ట్రిమ్ చేసి షార్ట్ కటింగ్ తో ఆర్మీ ఆఫీసర్ తరహాలో కనిపిస్తున్నారు. వార్ 2 లో గెట్ అప్ ఇదే ఏమో అంటున్నారు జనాలు . ఆయన వాకింగ్ స్టైల్ మాస్ అవతార్ లో అదరగొట్టేసింది . కాగా ఈ సినిమా కోసం చాలా చాలా కష్టపడుతున్నాడు. ఫస్ట్ టైం కెరియర్ లోనే పూర్తి స్ధాయిలో నెగిటివ్ షేడ్స్ లో కనిపించబోతున్నాడు . మరో వారం రోజులపాటు కంటిన్యూగా ఈ మూవీ షూటింగ్ జరగబోతుందట. వారం రోజులు ముంబైలోనే మకాం వేయబోతున్నాడు తారక్..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news