Moviesతండ్రి వయసు ఉన్న హీరోతో రొమాన్స్ చేయబోతున్న శ్రీ లీల .....

తండ్రి వయసు ఉన్న హీరోతో రొమాన్స్ చేయబోతున్న శ్రీ లీల .. బూతులు తిడుతున్న జనాలు..!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో..? ఎవ్వరు గెస్ చేయలేకపోతున్నారు . మరీ ముఖ్యంగా స్టార్ హీరోస్ .. కుర్ర బ్యూటీలతో రొమాన్స్ చేస్తూ ఉండడం జనాలకు విపరీతమైన కోపం తెప్పిస్తుంది . వావివరసలు లేవా..? అన్న రేంజ్ లో బూతులు తిట్టేలా చేసుకుంటున్నారు కొంతమంది హీరోలు . రీసెంట్గా సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో హీరోయిన్ శ్రీలీల కి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది .

గుంటూరు కారం సినిమాతో కొత్త సినిమాలకి సైన్ చేయలేకపోతోంది శ్రీ లీల . అయితే అందుతున్న సమాచారం ప్రకారం శ్రీ లీల కోలీవుడ్లో ఒక స్టార్ బడా ప్రాజెక్టుకి ఓకే చేసిందట. ఆశ్చర్యం ఏంటంటే ఈ సినిమాలో ఆమె హీరోయిన్గా నటించబోతుందట . అది కూడా తన తండ్రి వయసు ఉన్న వ్యక్తితో హీరోయిన్గా నటించబోతుందట. ఇది తెలుసుకున్న జనాలు ఛీ కొడుతున్నారు . కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పాపులారిటి సంపాదించుకున్న అజిత్..అధిక్ రవిచంద్రన్ తో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు.

ఈ సినిమాకు గుడ్ బ్యాడ్ అగ్లీ అనే పేరుని ఫిక్స్ చేసుకున్నారు . ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్గా నటించబోతుందట. అంతేకాదు యంగ్ రోల్లో కనిపించబోతున్న అజిత్ కు జోడిగా ఈ సినిమాలో ఆమె హీరోయిన్గా నటించబోతుందట . క్యారెక్టర్ పరంగా యంగ్ రోలే అయినా నిజజీవితంలో అది చాలా చాలా వయసులో పెద్దవాడు . మరి అలాంటి హీరోతో ఎలా రొమాంటిక్ సీన్స్ చేయడానికి ఒప్పుకునింది శ్రీ లీల ..? అనేది ఇప్పుడు అర్థం కావడం లేదు. జనాలు ఈ విషయంలో ఆమెను ఏకిపారేస్తున్నారు బుద్ధి లేదా..? అంటూ మండిపడుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news