Moviesఅందరి విషయాలలో ఇచ్చి పడేసే సాయి పల్లవి.. ఆ హీరోను అంతలా...

అందరి విషయాలలో ఇచ్చి పడేసే సాయి పల్లవి.. ఆ హీరోను అంతలా సాటిస్ఫై చేసిందా..?

సాయి పల్లవి .. పేరుకు మలయాళీ బ్యూటీనే కానీ తెలుగులో మాత్రం సూపర్ స్టార్ హీరోయిన్ . లేడీ పవర్ స్టార్ గా ట్యాగ్ చేయించుకున్న అందాల ముద్దుగుమ్మ. ఈ బ్యూటీ గురించి ఎంత చెప్పకున్నా అది తక్కువగానే ఉంటుంది . మరి ముఖ్యంగా తన తప్పు లేకుండా ఎవరైనా సరే తనని అరిచిన వేలు ఎత్తి చూపించిన ఇచ్చిపడేస్తుంది. అంతేనా స్టార్ హీరోలకి సైతం స్ట్రైట్ గా ఆన్సర్ ఇచ్చిన మూమెంట్స్ ఎన్నో ఉన్నాయి .

ఒకానొక ఈవెంట్లో చిరంజీవి ఎందుకు నా సినిమాను రిజెక్ట్ చేశావు అంటూ ప్రశ్నించగా .. స్ట్రెయిట్ గా ఆన్సర్ ఇచ్చేసింది . అంత డేర్ గల హీరోయిన్ . అయితే ఈ బ్యూటీ ఓ హీరో విషయంలో మాత్రం సైలెంట్ గా ఉండడం అప్పట్లో అభిమానులకి నచ్చలేదు . నాగశౌర్య హీరోయిన్ సాయి పల్లవి పై ఎలాంటి కామెంట్స్ చేశాడో మనందరికీ తెలిసిందే. హీరోయిన్ సాయి పల్లవి సరిగ్గా టైం కి సెట్స్ కి రాదు అని .. తన వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కున్నాము అని ఓ మీడియా సమావేశంలో చెప్పినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి . అయితే ఈ మాటలపై సాయి పల్లవి కూడా చాలా సున్నితంగానే రియాక్ట్ అయ్యింది.

ఒకవేళ నా కారణంగా ఎవరైనా నా కో స్టార్ హార్ట్ అయి ఉంటే రియల్లీ సారీ అని.. తను తెలిసి ఏ తప్పు చేయలేదు అని .. ఇకపై అలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాను అని ఓపెన్ గానే సారీ చెబుతూ మేటర్ ని సాల్వ్ చేసింది.. ఆ టైంలో నాగశౌర్య ఈగో సాటిస్ఫై అయింది అని … అందుకే సాయి పల్లవి జోలికి మరోసారి రాలేదు అని జనాలు రకరకాలుగా స్పందించారు . ప్రజెంట్ నాగశౌర్య పొజిషన్ ఎలా ఉందో మనకు తెలిసిందే. అదే విధంగా హీరోయిన్ సాయి పల్లవి పలు సినిమాలతో బిజీ బిజీగా ముందుకు వెళ్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news