Movies"నా కొడకల్లారా ఇక ఒక్కొక్కరికి దబిడి దిబిడే" .. నందమూరి ఫ్యాన్స్...

“నా కొడకల్లారా ఇక ఒక్కొక్కరికి దబిడి దిబిడే” .. నందమూరి ఫ్యాన్స్ కు ఊపు తెప్పిస్తున్న న్యూస్..!

ఫ్యాన్స్ రెండు రకాలుగా ఉంటారు . ఒకరు సాఫ్ట్ నేచర్ కలిగిన వాళ్లు .. మరొకరు హార్డ్ నేచర్ కలిగిన వాళ్లు ..గట్టిగ అరుస్తూ బూతులు మాట్లాడిన ఫ్యాన్స్ అందరూ తప్పు అని కాదు..అలా అని సాఫ్ట్ గా మాట్లాడిన ఫాన్స్ అందరు సైలెంట్ అని చెప్పుకోవడం కరెక్ట్ కాదు. ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది . ఒక్కొక్కరి మనస్తత్వం ఉంటుంది. అందరూ ఒకేలా ఉండరు .అది అందరికీ తెలిసిన విషయమే.

తాజాగా సోషల్ మీడియాలో ఒక న్యూస్ బాగా బాగా వైరల్ గా మారింది. మరీ ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ కి సంబంధించిన ఈ న్యూస్ ని తెగ ట్రెండ్ చేసేస్తున్నారు జనాలు . ఈ క్రమంలోనే నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన ఈ న్యూస్ బాగా బాగా వైరల్ గా మారింది . గత కొంతకాలంగా బాలకృష్ణ సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది . ఇది మనం కూడా చాలా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో విన్నం. ఎలక్షన్స్ తర్వాత పూర్తిగా రాజకీయాలకు అంకితం కాబోతున్నాడు బాలయ్య అంటూ ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది. అయితే అది ఫేక్ అంటూ చెప్పకనే చెప్పేసాడు బాలయ్య.

ప్రజెంట్ బాబీ దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయిన బాలయ్య ..ఈ సినిమా అయిపోగానే టాలీవుడ్ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పబోతున్నట్లు ప్రచారం జరిగింది . ఇన్సైడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ న్యూస్ ఫేక్ అని తెలుసుకున్న నందమూరి ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు . ఎవరైతే తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ ఆనందపడిపోతున్నారో.. వాళ్ళకి ఇక దబిడి దిబిడే అంటూ కొంతమంది ఫ్యాన్స్ సాఫ్ట్ గా కామెంట్స్ చేస్తుంటే ..మరి కొంతమంది ఘాటుగా నా కొడకల్లారా ఇక బాక్సాఫీస్ బద్దలై పోవాల్సిందే అంటూ బోల్డ్ గా కామెంట్స్ చేస్తున్నారు . దీనికి సంబంధించిన న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news