Moviesఛీ ఛీ.. దాని కోసం జాకెట్ తో పాటు బ్రా కూడా...

ఛీ ఛీ.. దాని కోసం జాకెట్ తో పాటు బ్రా కూడా విపేసిన కాజల్ అగర్వాల్.. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఫొటోస్..!

సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రావడం అంత ఈజీ అయిన మేటర్ కాదనే చెప్పాలి . అందం ఉంటే ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా వచ్చాయచ్చా..? డబ్బు పలుకుబడి ఎక్స్పోజింగ్ చేసే గుణం ఉంటే ఇండస్ట్రీలోకి హీరోయిన్గా వచ్చేయొచ్చా..? నో కాదు ..టాలెంట్ ఉన్న అందం ఉన్న అన్ని భరించే ఓపిక కూడా ఉండాలి . అలా ఉంటేనే హీరోయిన్స్ గా ఇండస్ట్రీలోకి రాగలరు . ప్రజెంట్ అలాంటి సిచువేషన్ ఫేస్ చేస్తుంది.. కాజల్ అగర్వాల్ .

చందమామగా పాపులారిటీ సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ ప్రెసెంట్ సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతుంది . ఒక్కొక్క సినిమాకి కోటి రూపాయలు పైన రెమ్యూనరేషన్ అందుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. రీసెంట్ గా కాజల్ కి సంబంధించిన మరొక న్యూస్ వైరల్ గా మారింది . గతంలో ఎప్పుడో ఆమె చేసిన తప్పును మరోసారి వేలెత్తి చూపించి ట్రోల్ చేస్తున్నారు ఆకతాయిలు . కాజల్ అగర్వాల్ కెరియర్ స్టార్టింగ్ లో టాప్ లెస్ ఫోటో షూట్ చేసింది. అప్పట్లో ఇది ఓ సెన్సేషన్ గా మారిపోయింది .

కేవలం ప్యాంట్ మాత్రమే ధరించి టాప్ లేకుండా బ్రా కూడా లేకుండా ఎదభాగాలకు రెండు చేతులను అడ్డుగా పెట్టుకొని పచ్చిగా బోల్డ్ గా కుర్రాళ్ళు వావ్ అనే రేంజ్ లో ఫోటోషూట్ చేసింది. అయితే ఆ ఫోటోషూట్ చూసి ఫాన్స్ మాత్రం మండిపడ్డారు . సిగ్గు లేదా ఒక మ్యాగజైన్ కోసం ఇలాంటి ఫోటోషూట్ చేస్తావా..? అంటూ మండిపడ్డారు . అయితే ఆ టైంలో అదే బాగా ట్రెండ్గా మారిపోయింది . చాలామంది హీరోయిన్స్ అలాగే ఫోటో షూట్ చేశారు . కానీ కాజల్ అలా చేస్తే మాత్రం ఫ్యాన్స్ తట్టుకోలేకపోయారు . ఈ క్రమంలోనే సెకండ్ ఇన్నింగ్స్ లో కెరియర్ జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్న కాజల్ లైఫ్ను మళ్ళీ ట్రోల్ చేయడానికి ఈ ఫొటోస్ ట్రోల్ చేస్తున్నారు ఆకతాయిలు. ప్రెసెంట్ ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news