Moviesఫ్రెండ్షిప్ పేరుతో చిరంజీవిని దారుణంగా ముంచేసిన స్టార్ హీరో.. అన్ని కోట్లు...

ఫ్రెండ్షిప్ పేరుతో చిరంజీవిని దారుణంగా ముంచేసిన స్టార్ హీరో.. అన్ని కోట్లు ఎగ్గొట్టాడా..?

చీటింగ్ ..మోసం ..నమ్మకద్రోహం.. ఏదైనా ఒకటే . కానీ ఆ బాధను అనుభవించిన వాళ్ళకి మాత్రమే ఆ పెయిన్ తెలుస్తుంది . నువ్వంటే నాకిష్టం లేదు అని ముఖం మీద చెప్పే వాళ్ళని గౌరవించొచ్చు ..నమ్మొచ్చు.. నువ్వంటే నాకిష్టం ..నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అని చెప్పి బ్యాగ్రౌండ్ లో వేరే వాళ్ళతో అఫైర్స్ నడిపే వాళ్ళని అస్సలు నమ్మకూడదు . అంతకంటే పెద్ద పాపం ఫ్రెండ్షిప్ పేరుతో మోసం చేయడం నువ్వు నా జాన్ జిగిడి దోస్త్ అంటూ నమ్మించి మోసం చేసే వారిని ఆ దేవుడు కూడా క్షమించడు . ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి వాళ్ళని మనం దగ్గరికి కూడా చేర్చుకోకూడదు .

అయితే మన అదృష్టమో దురదృష్టమో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా మన లైఫ్ లో తగులుతూనే ఉంటారు . అలా ఓ సెలబ్రిటీకి సంబంధించిన న్యూస్ జెట్ స్పీడ్లో వైరల్ గా మారింది. ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న చిరంజీవి ప్రజెంట్ విశ్వంభర అనే సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . ఈ సినిమాలో త్రిషతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు చిరంజీవి. ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ కూడా నెలకొన్నాయి .

సంక్రాంతి కానుకగా 2025 ఈ సినిమా రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే చిరంజీవికి సంబంధించిన కొన్ని వార్తలు బాగా వైరల్ గా మారాయి . మెగాస్టార్ చిరంజీవి ని ఫ్రెండ్ షిప్ పేరుతో ఒక స్టార్ హీరో మోసం చేశాడట ..బ్రదర్ అంటూ పిలుస్తూ ఆయనకు వెన్నుపోటు పొడిచారట. అంతేకాదు ఆయన పేరు చెప్పి జనాల దగ్గర డబ్బులు కూడా గుంజేసాడట. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా కోట్లల్లోనే నష్టం వచ్చేలా ఆయన పరువును తీసేసాడట .

మంచి మనసు గల చిరంజీవి ఆ విషయం బయటకు రాకుండా ఫ్రెండ్ చేసిన మోసాన్ని .. దానికి తాలూకా డబ్బులను ఆయనే చెల్లించాడట . ఎలాంటి విషయాలనైనా సరే కూల్ గా తీసుకునే చిరంజీవి ఇంత పెద్ద భారీ మోసాన్ని కూడా చాలా కూల్ గా తీసుకోవడం గమనార్హం. సోషల్ మీడియాలో ఈ న్యూస్ ని బాగా ట్రెండ్ చేసేస్తున్నారు మెగా అభిమానులు . అయితే అన్నివేళలా అతి మంచితనం కూడా పనికిరాదు అంటూ సజెస్ట్ చేస్తున్నారు జనాలు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news