Movies"అది అంత ఈజీ కాదు "..తెలుగు హీరోల పై శ్రీలీల షాకింగ్...

“అది అంత ఈజీ కాదు “..తెలుగు హీరోల పై శ్రీలీల షాకింగ్ కామెంట్స్..అంత మాట అనేసింది ఏంటి..?

శ్రీ లీల ..టాలీవుడ్ ఇండస్ట్రీలోనే యంగెస్ట్ సెన్సేషన్ గా పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ . అబ్బో అమ్మడికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే .. ఇండస్ట్రీ కోసం అతి తక్కువ టైంలోనే స్టార్ స్టేటస్ సంపాదించుకుంది . బడా బడా హీరోలు కూడా అమ్మడు నటనకు అమ్మడు సింప్లి సిటీకి ..అమ్మడి లైఫ్ స్టైల్ కి పడిపోయారు అంటే అమ్మడు రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే బడా బడా హీరోల సినిమాలలో అవకాశాలు అందుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు ఐరన్ లెగ్ అంటూ ట్రోల్ చేయించుకుంటుంది.

దానికి కారణం ఆమె ఓకే చేసిన సినిమాలు ఫ్లాప్ అవ్వడమే. ఒకప్పుడు ఓకే చేసిన సినిమాలు తప్పిస్తే శ్రీ లీల ఖాతాలో కొత్తగా చెప్పుకోవడానికి పెద్దగా సినిమాలు ఏవి కూడా లేవు . అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన శ్రీ లీల తెలుగు హీరోలపై చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి . శ్రీ లీలా మాట్లాడుతూ..” నన్ను చాలామంది హీరోలు డాన్స్ విషయంలో అప్రిషియేట్ చేస్తూ ఉంటారు… కానీ నిజానికి వాళ్లలా నేను యాక్షన్ సీన్స్ లో నటించలేను..”..

” డాన్స్ కొంచెం చేసేసి అలసిపోతాను ..కానీ తెలుగు హీరోలు మాత్రం డూప్ లేకుండా యాక్షన్ సీన్స్ చేస్తారు.. అది చాలా చాలా కష్టం.. రిస్కీ ప్రాసెస్ అయినా కూడా సినిమాలపై ఉండే ఇంట్రెస్ట్ తో ఇష్టంతో డెడికేషన్ తో అలా రిస్క్ చేస్తూ ఉంటారు.. వాళ్ల ముందు నేనెంత అనే రేంజ్ లో శ్రీ లీల తెలుగు హీరోలను పొగిడేసింది “. దీంతో శ్రీ లీల తెలుగు హీరోలకి క్రీం బిస్కెట్స్ వేస్తుంది అని.. అవకాశాల కోసం ఇలాంటి డైలాగ్స్ కొడుతుంది అని ..అమ్మడు మహా ముదురు అంటున్నారు జనాలు. శ్రీ లీల క్రీం బిస్కెట్స్ కి పడిపోయిన ఏ హీరో అవకాశం ఇస్తాడో..? వేచి చూద్దాం అంటున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news