Moviesశ్రీ లీలపై నెగిటివ్ ప్రచారం జరగడానికి కారణం ఆ హీరోయినా..? బయటపడ్డ...

శ్రీ లీలపై నెగిటివ్ ప్రచారం జరగడానికి కారణం ఆ హీరోయినా..? బయటపడ్డ సంచలన నిజం..!!

శ్రీ లీల.. ఓ టాప్ హీరోయిన్.. టాలీవుడ్ అదృష్ట దేవత.. ఫ్లాప్ హీరోల పాలిట లక్కీ బ్యూటీ .. నిన్న మొన్నటి వరకు ఇదే పేరు..సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆమెపై నెగెటివిటీ పెరిగిపోయింది .శ్రీ లీలా అంటే ఓ ఐరన్ లెగ్ హీరోయిన్ ..స్టార్ హీరోని సినిమాలను మాత్రమే ఓకే చేసే ఓ కమర్షియల్ హీరోయిన్ .. ప్రతి సినిమాకు కోట్లు డిమాండ్ చేసే ఓ మనీ మైండెడ్ హీరోయిన్ ..ఇలాంటి వార్తలతో ట్రోల్ చేస్తున్నారు జనాలు .

శ్రీ లీల కన్నడ బ్యూటీ నే కానీ అక్కడ కన్నా తెలుగులోనే బాగా పాపులారిటీ సంపాదించుకుంది . శ్రీ లీల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. మల్టీ టాలెంటెడ్ చిన్న ఏజ్ లోని స్టార్ హీరోయిన్గా మారిపోయింది . అయితే నిన్న మొన్నటి వరకు టాలీవుడ్ అదృష్ట దేవతగా ఉన్న శ్రీ లీల సడన్గా ఇండస్ట్రీలో ఐరన్ లెగ్ గా మారడానికి కారణం యంగ్ హీరోయిన్ అంటూ ప్రచారం జరుగుతుంది. శ్రీ లీల టాలీవుడ్ ఇండస్ట్రీలోనే యంగెస్ట్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకుంది.

అయితే నిన్నకాక మొన్న రిలీజ్ అయిన ఓ డబ్బింగ్ సినిమా ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ వైపే ఇప్పుడు అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . ఆ హీరోయిన్ అందాలనే పొగిడేస్తున్నారు . పరోక్షకంగా శ్రీలీలకు ఆఫర్స్ తగ్గడానికి కారణం ఆ హీరోయిన్ అంటున్నారు శ్రీ లీల అభిమానులు . అయితే ఇండస్ట్రీలో ఇలాంటివి కామన్ అని ఒక హీరోయిన్ బోర్ కొట్టినప్పుడు మరొక హీరోయిన్ అందాలను ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు అని ..అంతమాత్రానికే ఈ విధంగా ఫ్యాన్స్ మండిపడడం కరెక్ట్ కాదు అంటున్నారు జనాలు . చూద్దాం మరి శ్రీలీల టైం ఎలా మంచిగా మారుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news