Moviesమన బన్నీ ఇంత రొమాంటిక్ ఫెలోనా..? స్నేహాని ఎవ్వరు లేనప్పుడు ముద్దుగా...

మన బన్నీ ఇంత రొమాంటిక్ ఫెలోనా..? స్నేహాని ఎవ్వరు లేనప్పుడు ముద్దుగా అలా పిలుస్తాడా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో బాగా వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోలు చాలామంది ఉన్నారు . అయితే వాళ్లందరిలోకి సో స్పెషల్ అల్లు అర్జున్ . ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతాడు . చాలా చిల్ అవుట్ టైప్ . చాలా చాలా ఫన్నీగా ఉంటాడు. అందరితో ఈజీగా మింగిల్ అయిపోతాడు. ప్రభాస్ – ఎన్టీఆర్ – తారక్ – బన్నీ ఎంత మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అనే విషయం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

తాజాగా సోషల్ మీడియాలో బన్నీకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది . బన్ని తన భార్య స్నేహారెడ్డిని ముద్దుగా ఏమని పిలుస్తాడు అనే విషయం బాగా ట్రెండ్ అవుతుంది. ఈ మధ్యకాలంలో అసలు పేరు కన్నా ముద్దు పేరుతోనే ఎక్కువగా పిలుచుకుంటూ ఉంటున్నారు జనాలు. ఇక స్టార్ సెలబ్రిటీస్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ రేంజ్ లో పెట్ నేమ్స్ పెట్టుకుంటూ ఉంటారు .

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డిని ముద్దుగా క్యూటీ అంటూ పిలుస్తాడు అన్న వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. బన్నీ స్నేహ రెడ్డి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . టాలీవుడ్ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద క్యూట్ రొమాంటిక్ లవబుల్ కపుల్ గా పేరు దక్కించుకున్నారు. ప్రజెంట్ అల్లు అర్జున్ – సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప2 సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . ఈ సినిమా కంప్లీట్ అయిపోయిన వెంటనే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ కాబోతున్నాడు బన్నీ. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్గా సమంత నటించబోతుందట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news