Moviesఆ హీరోతో సినిమా రిజెక్ట్ చేస్తే కెరియర్ మటాషా..? చరిత్ర చెబుతున్న...

ఆ హీరోతో సినిమా రిజెక్ట్ చేస్తే కెరియర్ మటాషా..? చరిత్ర చెబుతున్న గుణపాఠం..!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది . ఇండస్ట్రీలో కొత్త కొత్త సెంటిమెంట్స్ వస్తూ ఉంటాయి. మరీ ముఖ్యంగా స్టార్ హీరో ఫ్యాన్స్ తమ హీరోని అవమానించిన డిస్ లైక్ చేసిన .. ఫుల్ రేంజ్ లో ఫైర్ అయిపోతారు . అయితే ప్రెసెంట్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ఓ న్యూస్ ట్రెండ్ అవ్వడం గమనార్హం. టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నరసింహం గా పాపులారిటీ సంపాదించుకున్న బాలయ్య తో ఏ హీరోయిన్ అయితే సినిమాలు రిజెక్ట్ చేస్తుందో ..? ఆ హీరోయిన్ కెరియర్ మటాష్ అంటూ న్యూస్ ప్రచారంలోకి వచ్చింది .

ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ యంగ్ హీరోస్ తోనే సినిమాలో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అది ఫ్లాప్ హీరోయిన్ అయినా కూడా.. సరే పెద్ద హీరోలతో నటిస్తే క్రేజ్ మారిపోతుంది లైఫ్ తిరిగిపోతుంది అనుకుంటున్నారు . ఈ క్రమంలోనే బాలయ్యను పలువురు హీరోయిన్స్ రిజెక్ట్ చేశారు . ఆశ్చర్యం ఏంటంటే బాలయ్యతో సినిమా రిజెక్ట్ చేసిన ప్రతిసారి వాళ్ళకి చేదు అనుభవమే ఎదురయింది . ఆ హీరోయిన్స్ పరిస్థితి దారుణంగా తయారైంది .

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న కృతి శెట్టి ..భగవంత్ కేసరి సినిమాలో బాలయ్యతో నటించే ఛాన్స్ దక్కించుకునింది . అయితే కొన్ని కారణాల చేత ఆఫర్ ని రిజెక్ట్ చేసింది. ప్రజెంట్ ఆమె పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనకు తెలిసిందే.

వీరసింహారెడ్డి సినిమాలో శృతిహాసన్ పాత్రలో ముందుగా తమన్నాను అనుకున్నారట .ఆమె రిజెక్ట్ చేసింది ఆ తర్వాత పూజ హెగ్డే అని అనుకున్నారట .ఆమె కూడా రిజెక్ట్ చేసింది . ఇప్పుడు ఇద్దరి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనకు తెలిసిందే. ఇలా బాలయ్యతో నటించే అవకాశాన్ని రిజెక్ట్ చేసుకున్న ప్రతి ఒక్కరు కెరియర్ మటాష్ అవ్వాల్సిందే అంటున్నారు జనాలు . ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news