Moviesకని విని ఎరుగని ఊహించని నిర్ణయం తీసుకున్న గోపీచంద్.. మొత్తం ప్రభాస్...

కని విని ఎరుగని ఊహించని నిర్ణయం తీసుకున్న గోపీచంద్.. మొత్తం ప్రభాస్ పుణ్యమేనా..?

సినిమా ఇండస్ట్రీలో హీరోలు కేవలం నటించడమే కాదు .. తెరపై హోస్ట్ కూడా చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది హీరోలు తమలోని హోస్ట్ ని బయటపెట్టారు . చిరంజీవి – నాగార్జున-నాని- ఎన్టీఆర్ – బాలకృష్ణ ఇలాంటి హీరోలు పలు షోస్ ని హోస్ట్ చేసి తమదైన స్టైల్ లో ఆకట్టుకున్నారు . నిజం చెప్పాలంటే యాంకర్స్ కన్నా కూడా ఈ హీరోల హోస్ట్ చేసిన షోస్ కే టీఆర్పి రేటింగ్స్ హ్యూజ్ గా వచ్చాయి .

అయితే ఇప్పుడు అదే లిస్టులోకి యాడ్ అవ్వబోతున్నాడు మరో స్టార్ హీరో. ఆయన మరెవరో కాదు గోపీచంద్ .. ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ అవుతుంది. మ్యాంచో హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీలో గుర్తింపు సంపాదించుకున్న గోపీచంద్ .. ప్రజెంట్ వచ్చిన సినిమాలతో కెరియర్ను ముందుకు తీసుకెళ్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం.. గోపీచంద్ హోస్ట్ గా ఓ షో చేయబోతున్నారట.

జీ తెలుగులో ప్రసారం కాబోతున్న ఓషోకి గోపీచంద్ హోస్ట్ గా వర్క్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అంతేకాదు ఆ షో హ్యూజ్ రెమ్యూనరేషన్ కూడా తీసుకుంటున్నారట . అంతేకాదు అసలు క్రేజే లేని గోపీచంద్ కి ఇలాంటి ఆఫర్ రావడం పెద్ద గొప్ప.. మరి హై రెమ్యూనరేషన్ కూడా ఇస్తున్నారంటే…దాని వెనక ప్రభాస్ హస్తం ఉంది అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ప్రభాస్ – గోపీచంద్ జాన్ జిగిడి దోస్తులు .. ఆ విషయం అందరికీ తెలిసిందే. ప్రభాస్ పూనుకోవడంతోనే గోపీచంద్ కు ఇలాంటి మంచి ఆఫర్ వచ్చింది అంటూ ప్రచారం జరుగుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news