Moviesఅబ్బబ్బా..ఎన్నాళ్లకి ఎన్నాళ్లకి.. అక్కినేని ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. నాగార్జున ఇంట్లో...

అబ్బబ్బా..ఎన్నాళ్లకి ఎన్నాళ్లకి.. అక్కినేని ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. నాగార్జున ఇంట్లో శుభకార్యం..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. త్వరలోనే అక్కినేని ఇంటి శుభకార్యం జరగబోతుందా..? అంటే యస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ ని ఎదురుకున్న అక్కినేని ఫ్యామిలీ త్వరలోనే ఒక బిగ్ పార్టీని ఇవ్వబోతుంది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది .

అక్కినేని నాగార్జున నటించిన నా స్వామి రంగా సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యి.. లాభాల పాట పట్టింది. చాలా ఏళ్ల తర్వాత నాగార్జున నటించిన సినిమా హిట్ అయింది. ఈ క్రమంలోని తన సక్సెస్ ని తన ఫ్రెండ్స్ తో సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాడట నాగార్జున . ఆ కారణంగానే త్వరలోనే అక్కినేని ఫ్యామిలీలోఓ బిగ్ పార్టీని కండక్ట్ చేయబోతుందట . ఈ పార్టీకి టాలీవుడ్ సినీ ప్రముఖులతోపాటు నాగార్జున బిజినెస్ పార్ట్నర్స్ కూడా రాబోతున్నారట.

కాగా నాగార్జున ఎంతో ఇష్టంగా తీసుకొని నటించిన సినిమా నా స్వామి రంగా . ఆశికారంగన్నాధ్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ దక్కించుకునింది . ఈ సినిమా నాగార్జునకు మంచి నటుడు అనే ట్యాగ్ ని మళ్లీ పడేలా చేసింది. అల్లరి నరేష్. రాజ్ తరుణ్ కూడా ఈ సినిమాలో నటించాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news