Movies"ఈ పెళ్లి గిల్లి నాకు సెట్ కావు"..అసలు నిజాని బయట పెట్టిన...

“ఈ పెళ్లి గిల్లి నాకు సెట్ కావు”..అసలు నిజాని బయట పెట్టిన నీహారిక ..వీడియో వైరల్..!!

నీహారిక ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ కి గురైన పేరు . మెగా డాటర్ గా నిహారిక ఎంత బాగా సుపరిచితురాల్లో మనకు తెలిసిందే. యాంకర్ గా తన కెరియర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత ఒక మనసు సినిమాతో తన అదృష్టాన్ని వెండితెరపై పరీక్షించుకుంది . కానీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఆమె నటించిన ఏ సినిమా కూడా సక్సెస్ అవ్వలేదు. అంతేకాదు జనాలను ఆకట్టుకోలేకపోయాయి. కాగా ఇలాంటి క్రమంలోనే ఆమె పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అవ్వాలని డిసైడ్ అయింది.

పెళ్లయితే చేసుకుని ఉంది కానీ లైఫ్ లో మాత్రం సెటిల్ కాలేకపోయింది. విడాకులు తీసుకొని సింగిల్ లైఫ్ కింగ్ లైఫ్ అంటూ ఎంజాయ్ చేస్తుంది. నిహారిక సెకండ్ ఇన్నింగ్స్ లో సినిమాలు కూడా చేస్తుంది . కొత్తగా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి పలు సినిమాలను వెబ్ సిరీస్లను నిర్మిస్తుంది . రీసెంట్గా నిహారిక పెళ్లి విడాకులపై నెట్టింట ఒక వీడియో సంచలనంగా మారింది . గతంలో నిహారిక నటించిన హ్యాపీ వెడ్డింగ్ సినిమాలో ఆమె తల్లి పాత్రలో చేసిన సుహాసిని కూతురు నిహారికకు అమ్మమ్మ మేకప్ వేసి ఫోటోలు తీస్తుంది .

ఈ సందర్భంలోనే సుహాసిని “పెళ్లి గురించి ఏం ఆలోచించావు..?” అంటూ నిహారికని అడుగుతుంది . అప్పుడు నిహారిక “ఈ పెళ్లి గిల్లి మనకు సెట్ కావు” అంటూ బదులిస్తుంది. ఇప్పుడు అదే వీడియో ని ట్రెండ్ చేస్తున్నారు మెగా హేటర్స్. నీకు నిజంగానే ఈ పెళ్లికి వెళ్లి సెట్ కావు .. అందుకే గా విడాకులు తీసుకొని ఎంజాయ్ చేస్తున్నావ్ అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు నీకు పెళ్లి సెట్ కాదన్న నీ బాబు నాగబాబు పెళ్లి చేశాడు చూసావా.. ఆయనది తప్పు.. నీ తప్పేమీ లేదు..?? అంటూ నిహారిక పై నాటి కామెంట్స్ చేస్తున్నారు ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news