MoviesOscar 2024 లో నిలిచిన 12 ఇండియన్ సినిమాలు ఇవే..!!

Oscar 2024 లో నిలిచిన 12 ఇండియన్ సినిమాలు ఇవే..!!

ఆస్కార్ .. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ సినీ ప్రేమికులు జీవితంలో ఒక్కసారైన ఈ అవార్డు అందుకోవాలని చాలా మంది కోరుకుంటారు. 2023 యేడాదికి గాను నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు గెలిచి సంచలనం సృష్టించిన సంగతి మన అందరికి తెలిసిందే.

ఆర్ఆర్ఆర్ తర్వాత మన దేశం తరుపున 2024లో ఇవ్వబోయే ఆస్కార్ అవార్డు కోసం మన దేశం నుంచి ఏ సినిమా ఎంపిక అవుతుందా అందరు ఎదురు చూసారు. ఈ సారి మన దేశం 12 సినిమాలు ఏంపిక అయ్యాయి..!!

సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డులలో ఆస్కార్ పురస్కారాలు ఒకటి అన్న సంగతి మనందరికీ బాగా తెలిసిన విషయమే . ఈసారి అనగా 2024 సంవత్సరానికి గాను భారతదేశం నుంచి పలు చిత్రాలు ఆస్కార్ కి నామినేట్ అయ్యాయి . ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ వివిధ భాషలు నుంచి ఏకంగా 22 కు పైగా ఎంట్రీలను అందుకున్నాయి. కాగా ఈసారి ఆస్కార్ అవార్డు కోసం ఎంపిక చేయబడిన మొత్తం 12 చిత్రాలు ఏంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం ..!!

1)ది స్టోరీ టెల్లర్ (హిందీ), 2) సంగీత పాఠశాల ( హిందీ), 3) శ్రీమతి చటర్జీ -నార్వే (హిందీ), 4) డంకి (హిందీ). 5) 12 ఫెయిల్ (హిందీ), 6) విడతలై పార్ట్ వన్ (తమిళం),7) ఘూమర్ ( హిందీ), 8) దసరా (తెలుగు), 9) హిందీ రాఖీ రాణి కి ప్రేమ్ కహాని (హిందీ), 10) కేరళ కథ (హిందీ) 11) 2018 (మలయాళం) 12) జిగ్వాటో (హింది).. ఈ సినిమాలు 2024సంవత్సరానికి గాను ఆస్కార్ నామినేషన్ లో నామినేట్ అయ్యాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news