Moviesఅమ్మ బాబోయ్.. ప్రభాస్ సినిమాలో ఆ పొట్టి పిల్లా..? వద్దురా బాబోయ్...

అమ్మ బాబోయ్.. ప్రభాస్ సినిమాలో ఆ పొట్టి పిల్లా..? వద్దురా బాబోయ్ వద్దు..దండం పెట్టేస్తున్న ఫ్యాన్స్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ ప్రెసెంట్ కల్కి – రాజా సాబ్ సినిమా షూట్ లో బిజీబిజీగా ఉన్నాడు . అంతేకాదు ఆయన కాలికి మరో సర్జరీ చేయాలి అంటూ డాక్టర్ లు సజెస్ట్ చేయడంతో ఫారిన్ కంట్రీస్ కి వెళ్లి సర్జరీ చేయించుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారట. ఇలాంటి క్రమంలోనే ప్రభాస్ కి సంబంధించిన ఒక వార్త అభిమానులను డీప్ గా హర్ట్ చేస్తుంది .

ప్రభాస్ వరుస సినిమాలతో బిజీ బిజీగా ముందుకు వెళ్తున్నాడు . రాజా సాబ్ సినిమా షూట్ కంప్లీట్ అవ్వగానే సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలోను నటించబోతున్నాడు . అంతేకాదు ఆ తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. దీనిపై మ్యూజిక్ డైరెక్టర్ పరోక్షకంగా హింట్ కూడా ఇచ్చేశాడు . దీంతో సోషల్ మీడియాలో హను రాఘవపూడి ప్రభాస్ కాంబోపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి .

అంతేకాదు హను రాఘవపూడి డైరెక్షన్ కి ప్రభాస్ కటౌట్ సూట్ అవ్వదు అని అంటుంటే .. మరికొందరు అసలు ఆయన తెరకెక్కించే సినిమాలను ప్రభాస్ ఎలా ఒప్పుకున్నాడు అనేది ప్రశ్నార్ధకంగా మారింది . తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీ లీలాను చూస్ చేసుకున్నారట హనురాఘవపూడి . కధ కంటెంట్ ప్రకారం హీరో హీరోయిన్లకు హైట్ చాలా వేరియేషన్ ఉండాలి అని.. ఆ కారణంగానే శ్రీలీలను చూస్ చేసుకున్నారట . ప్రభాస్ ఆరడుగుల ఉంటాడు శ్రీ లీల ఎలా ఉంటుందో మనకు తెలిసిందే . మరి ఇద్దరినీ పక్కపక్కన పెడితే ఎలా ఉంటుంది . దీంతో ఫాన్స్ మండిపడుతున్నారు. అసలు ఆ సినిమా వద్దు డార్లింగ్ క్యాన్సిల్ చేసుకో అంటూ సజెస్ట్ చేస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news