Moviesవాట్..ఆ హీరోకి మల్లెపూలు అంటే అలర్జీనా..ఇదెక్కడి వింత రోగం రా బాబు..!

వాట్..ఆ హీరోకి మల్లెపూలు అంటే అలర్జీనా..ఇదెక్కడి వింత రోగం రా బాబు..!

వినడానికి విచిత్రంగా ఉన్న ..ఇదే నిజం అంటున్నారు అభిమానులు ..జనాలు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎలర్జీ ఉంటుంది . కొంతమందికి డస్ట్ ఎలర్జీ.. కొంతమందికి సౌండ్ ఎలర్జీ ..మరి కొంతమందికి పొల్యూషన్ ఎలర్జీ ..మరి కొంతమందికి నాయిస్ అలర్జీ .. ఒకటి రెండు కాదు రకరకాల అలర్జీలు ఉంటాయి ..కొంతమందికి ఫుడ్ అలర్జీ కూడా ఉంటుంది . అయితే ఇక్కడ మనం మాట్లాడుకోబోయే ఎలర్జీ మాత్రం డిఫరెంట్ .

ఎంత డిఫరెంట్ అంటే ఒక అబ్బాయికి మల్లెపూలు అంటే ఎలర్జీ . ఆ మల్లెపూలు వాసన పీలిస్తే ఎక్కడలేని కంపరం.. అఫ్కోర్స్ మల్లెపూలు వాసన 90 శాతం మంది మగాళ్ళకి నచ్చుతుంది ..కొన్ని విషయాలలో అది కీలకంగా పని చేస్తుంది. అయితే ఇక్కడ పాన్ ఇండియా హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ఈ హీరోకి మాత్రం మల్లెపూలు అంటే ఎలర్జీ అట . ఆమడ దూరంలో మల్లెపూలు ఉన్నా సరే ఆ వాసన పీలిస్తే ఎక్కడలేని కంపరం వచ్చేస్తుందట .

వాంథింగ్స్ అయిపోతాయట. అంతెందుకు తన పెళ్లిలో మల్లెపూలు లేకుండానే పెళ్లి చేసుకున్నాడట . అంత ఎలర్జీ ఈ హీరోకి .. ఆలస్యంగా ఈ విషయం బయటకు రావడంతో ఫ్యాన్స్ సరదాగా ట్రెండ్ చేస్తున్నారు. అరెరె మరి మల్లెపూలు లేకుండా నువ్వు మేటర్ ఎలా ఫినిష్ చేసావ్ అంటూ వ్యంగ్యంగా వెటకారంగా కౌంటర్స్ వేస్తున్నారు. ప్రజెంట్ సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news