Movies"ఆ ఇద్దరి పాన్ ఇండియా హీరోల డేట్స్ కోసం వెయిట్ చేసి...

“ఆ ఇద్దరి పాన్ ఇండియా హీరోల డేట్స్ కోసం వెయిట్ చేసి తప్పు చేశా”.. హీట్ పెంచేస్తున్న ప్రశాంత్ వర్మ మాటలు..!?

ప్రశాంత్ వర్మ .. ఇప్పుడు ఈ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనకు తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఇప్పుడు ఆయన పేరు హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది . హనుమాన్ సక్సెస్ తో ఇంతటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నాడు ప్రశాంత్ వర్మ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రీసెంట్గా ప్రశాంత్ వర్మ కి సంబంధించిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వార్తలో ఎంత నిజముందో తెలియదు కానీ జనాలు మాత్రం సోషల్ మీడియాలో ఆయన ను ట్రోలింగ్కి గురి చేస్తున్నారు . హనుమాన్ సినిమా హిట్ అయిన తర్వాత చాలామంది ప్రశాంత్ వర్మను టార్గెట్ చేశారు. పరోక్షంగా ఆయనను కామెంట్ చేస్తూ ట్రోలింగ్కి గురి చేశారు . రీసెంట్గా ఆయన చరణ్-అల్లు అర్జున్ ల డేట్స్ కోసం వెయిట్ చేసి తప్పు చేశాను అంటూ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు అని ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది.

నిజానికి అలా మాట్లాడే తత్వం ప్రశాంత్ వర్మ అది కాదు అంటున్నారు అభిమానులు. కావాలనే కొందరు ఆయనపై బురద చల్లడానికి ఈ విధంగా చేస్తున్నారు అంటూ మండిపడుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో ప్రశాంత్ వర్మ పేరు హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్కి గురవుతుంది . బన్నీ – చరణ్ ఫ్యాన్స్ ప్రశాంత్ వర్మ ను ఓ రేంజ్ లో ఏకేస్తున్నారు. అయితే ఈ వార్తలో ఎటువంటి నిజం లేదు అంటున్నారు ప్రశాంత్ వర్మ అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news