Moviesడార్లింగ్ ప్రభాస్ తో సినిమా చేయాలంటే .. త్రివిక్రమ్ అది చేయాల్సిందే...

డార్లింగ్ ప్రభాస్ తో సినిమా చేయాలంటే .. త్రివిక్రమ్ అది చేయాల్సిందే తప్పదు..ఫ్యాన్స్ న్యూ డిమాండ్..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని కొన్ని క్రేజీ కాంబోలో బాగా ఇష్టపడుతూ ఉంటారు అభిమానులు – జనాలు . అలాంటి క్రేజీ కాంబో కోసం వెయిట్ చేస్తూ ఉంటారు . అలాంటి కాంబోలో ఒకటే ప్రభాస్ – త్రివిక్రమ్ శ్రీనివాసరావు . త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ఎంత టాలెంట్ ఉన్న డైరెక్టర్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

ప్రభాస్ కూడా పాన్ ఇండియా వైడ్ హీరోగా పాపులారిటీ దక్కించుకున్నాడు . వీళ్ళిద్దరి కాంబోలో ఒక్క సినిమా పడాలి అంటూ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . అయితే ఆ మూమెంట్ ఎప్పుడు వస్తుందా అంటూ జనాలు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. నిజానికి ప్రభాస్తో ఆయన సినిమాకు కమిట్ అవ్వాలి అంటే కచ్చితంగా మరో పదేళ్లయిన ఆగా.

ల్సిందే ప్రభాస్ ఏ సినిమా చేసిన పాన్ ఇండియా వైడ్ ఉండేలా చూసుకుంటున్నాడు . త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ఎప్పుడు ఒకటే సెంటిమెంట్ కథలతో బోర్ కొట్టిస్తున్నాడు. ఆయన మనసు మారి కథ మారిస్తే కానీ ప్రభాస్ తో సినిమా చేసే అవకాశం దక్కించుకోలేడు అంటున్నారు రెబెల్ అభిమానులు. చూద్దాం మరి వీళ్ళిద్దరి కాంబోలో ఎప్పుడు సినిమా వస్తుందో..? ప్రసెంట్ ప్రభాస్ పలు సినిమాలతో బిజీ గా ఉన్నాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news