Moviesఅయ్యయ్యో.. ఆ ఒక్కటి జరిగితే ..ఇక శ్రీలీల బ్రతుకు బస్టాండే పో..!!

అయ్యయ్యో.. ఆ ఒక్కటి జరిగితే ..ఇక శ్రీలీల బ్రతుకు బస్టాండే పో..!!

పాపం.. తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచిందా..? అన్నట్లు శ్రీ లీల బ్రతుకు బస్టాండ్ అయ్యే రోజులు దగ్గరికి వచ్చేసాయి అంటున్నారు జనాలు . శ్రీ లీల నిన్న మొన్నటి వరకు ఈ పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో మారుమ్రోగిపోయిందో మనం చూసాం . అమ్మడు సినిమా చేస్తే హిట్ అంటూ అమ్మడు సినిమాలో ఉంటే కోట్ల వర్షం అంటూ తెగ పొగిడేసారు .

సీన్ కట్ చేస్తే ఆమె నటించిన ఆది కేశవ , అలాగే ఎక్స్ట్రాడినరీ మ్యాన్ దారుణంగా దెబ్బతిన్నాయి . టాక్ పరంగా ఓకే గాని కలెక్షన్స్ పరంగా మాత్రం పెద్ద నిలబెట్టలేకపోయింది. అంతేకాదు శ్రీ లీల ఖాతాలో ఇప్పుడు ఒక బిగ్ హిట్ పడాలి లేకపోతే ఆమె బ్రతుకు బస్టాండ్ లా తయారైపోతుంది . దీంతో అమ్మడు ఇప్పుడు తన ఆశలన్నీ గుంటూరు కారం సినిమా పైన పెట్టుకొని ఉంది .

ఈ సినిమా ద్వారా హి కొడితే కొట్టినట్లు లేదంటే ఆమె పరిస్ధితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో మహేష్ బాబుకి మరదలుగా నటించబోతుంది శ్రీ లీల . మీనాక్షి చౌదరి రెండో హీరోయిన్ గా నటించబోతుంది. సినిమాలో మొదటి హీరోయిన్ కన్నా రెండవ హీరోయిన్ స్క్రీన్ స్పేస్ తక్కువ ఉన్నా సరే జనాలను ఆకట్టుకునే విధంగా ఉంటాయి. దీనితో శ్రీలీల ఫ్యూచర్ అయోమయ పరిస్థితిలో పడిపోయింది అంటున్నారు ఆమె అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news