Moviesఓ మై గాడ్: ఆ హీరో భార్య రెండుసార్లు అబార్షన్ చేయించుకుందా..?...

ఓ మై గాడ్: ఆ హీరో భార్య రెండుసార్లు అబార్షన్ చేయించుకుందా..? రెండుసార్లు తండ్రి ఆ హీరో కాదా..?

సినిమా ఇండస్ట్రీలో తప్పులు జరగడం సర్వసాధారణం . ఒక్కసారి జరిగితే అది తప్పు.. రెండోసారి కూడా జరిగితే అది అలవాటు . అలా తప్పుని అలవాటుగా మార్చుకున్న హీరోయిన్ పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . ఇండస్ట్రీలో ఈమె ఓ పెద్ద హీరోయిన్ . బడాబడా హీరోలతో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంది . అంతేకాదు అవార్డులు కూడా అందుకుంది . ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత హిట్ ఇచ్చిన హీరోనే పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోయింది .

ఏ ముహూర్తాన పెళ్లి చేసుకుందో తెలియదు కానీ పెళ్లి చేసుకున్న క్షణం నుంచి సోషల్ మీడియాలో మరింత స్థాయిలో హాట్ టాపిక్ ట్రెండ్ అయింది . ఆ తర్వాత సడన్గా భర్తతో వచ్చిన విభేదాలు కారణంగా విడాకులు తీసుకొని బడా ఇంటి కోడలు ట్యాగ్ ని తొలగించుకుంది . అప్పటినుంచి ఆమెపై జనాలు ఓ రేంజ్ లో ఫైర్ అవుతూ వచ్చారు. ఆమెను ట్రోల్ చేస్తూ వచ్చారు. అయితే గతంలో ఆ స్టార్ హీరోయిన్ ఏకంగా రెండుసార్లు అబార్షన్ చేయించుకుంది అన్న వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది .

మొదటిసారి తనకు హిట్ ఇచ్చిన డైరెక్టర్తో చనువుగా మూవ్ అయిన ఈ అందాల ముద్దుగుమ్మ ఆ ఫలితంగా ప్రెగ్నెన్సీ తెచ్చుకుంది అని.. అబార్షన్ కూడా చేయించుకుంది అంటూ వార్తలు వినిపించాయి . ఆ తర్వాత ఆ డైరెక్టర్ ను వదిలేసి ఇండస్ట్రీలో లవర్ బాయ్ గా పేరు సంపాదించుకున్న ఓ హీరోతో చట్టా పట్టాలు వేసుకొని తిరిగి ఏకంగా గుడిలో పూజలు కూడా చేయించేసుకుంది. ఆ టైంలో వీళ్ళిద్దరూ బాగా దగ్గరయిపోయారట .

ఒకే ఇంట్లోనే సహజీవనం కూడా చేశారట . దాని రిసల్ట్ కారణంగా మళ్ళీ హీరోయిన్ కడుపు పండింది . అయితే ఆ హీరోతో వచ్చిన విభేదాలు కారణంగా మళ్ళీ కడుపుని తీయించేసుకుందట. అలా రెండుసార్లు పెళ్ళికి ముందే అబార్షన్ చేయించుకున్న ఈ బ్యూటీ పెళ్లి తర్వాత భర్తతో ఒక్కసారి కూడా కడుపు తెచ్చుకోలేకపోయింది. ఫలితంగా మంచి కుటుంబాన్ని వదిలేసుకుంది . ఇప్పుడు అటు సినిమా అవకాశాలు లేక ఇటు ఆదరించే వాళ్ళు లేక అల్లాడిపోతుంది ఈ బ్యూటీ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news