Moviesకొంప ముంచేసిన శ్రీలీల తొందర పాటు నిర్ణయం .. ఇక ఆ...

కొంప ముంచేసిన శ్రీలీల తొందర పాటు నిర్ణయం .. ఇక ఆ డైరెక్టర్స్ అడుక్కు తినాల్సిందేనా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో యమ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీలీల తీసుకున్న ఒక్క నిర్ణయం ఇప్పుడు ఇండస్ట్రీలో మేకర్స్ దివాలా తీసే స్దాయికి వెళ్లిపోబోతుందా అంటే ఎస్అన్న సమాధానమే వినిపిస్తుంది . ప్రెసెంట్ ఇండస్ట్రీలో టాప్ సీనియర్ హీరో దగ్గర నుంచి నిన్నకాక మొన్న ఇండస్ట్రీలోకి వచ్చిన కుర్ర హీరో వరకు అందరూ శ్రీలీల పేరు నే జపిస్తున్నారు.

ఆమె తమ సినిమాలో హీరోయిన్గా కావాలి అంటూ చూస్ చూసుకుంటున్నారు . ఈ క్రమంలోనే శ్రీలీలకు బాగా డిమాండ్ పెరిగింది. మూడు సంవత్సరాల కు సరిపడా కాల్ షీట్స్ ఫీల్ అయిపోయాయి. చేతిలో పదికి పైగానే సినిమాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే శ్రీలీల ఫుల్ బాగా టైడ్ అయిపోతుందట. ఓ పక్క చదువులు మరోపక్క సినిమాలు అంటూ ఆరోగ్యం బాగా దెబ్బతింటుందట.

ఈ క్రమంలోని ఒక సంవత్సరం పాటు సినిమా ఇండస్ట్రీకి బ్రేక్ చెప్పాలి అని శ్రీలీల ఆలోచిస్తుందట . ఈ ఒక్క నిర్ణయంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మేకర్స్ దివాలా తీసేస్తే స్థాయికి వెళ్ళిపోబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది . నిజమే శ్రీలీల లాంటి యంగ్ హీరోయిన్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా మేకర్స్ ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది . చూడాలి మరి దీనిపై శ్రీలీల ఎలా స్పందిస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news