Newsఎన్టీఆర్ తెలివి ముందు ఆ ఇద్దరు హీరోలు బకరాలేగా.. ఇంతకంటే ప్రూఫ్...

ఎన్టీఆర్ తెలివి ముందు ఆ ఇద్దరు హీరోలు బకరాలేగా.. ఇంతకంటే ప్రూఫ్ కావాలా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక కొంతమంది జనాలు స్టార్ హీరోలపై ఘాటుగా స్పందించడం కామన్ గా అయిపోయింది. అలా మాట్లాడితే పబ్లిసిటీ పాపులారిటీ వస్తుందనో..? లేకపోతే ఈగో సాటిస్ఫై అవుతుందో..? రీజన్ ఏంటో తెలియదు కానీ కొంతమంది మాత్రం ఘాటుగా వేరే హీరో పై మాట్లాడడం మనం చూస్తున్నాం . రీసెంట్గా అలాంటి కామెంట్స్ మరోసారి సోషల్ మీడియాలో ప్రతిక్షమయ్యాయి . కాగా ఎన్టీఆర్ చాలా టాలెంటెడ్ పర్సన్ అన్న విషయం అందరికీ తెలిసిందే.

కథ వినగానే ఆ కథకి తన బాడీ సూట్ అవుతుందా..? లేదా..? అనే విషయం చెప్పడంలో ఎన్టీఆర్ తర్వాతే మిగతా ఏ హీరో అయిన . అలా ప్లాప్స్ నుంచి ఎన్నో సార్లు తప్పించుకున్నాడు తారక్. గతంలో “నా పేరు సూర్య నా ఊరు ఇండియా” సినిమా కథను వక్కంతం వంశీ – తారక్ కే మొదట వినిపించారు. అయితే ఈ కథ పెద్దగా హిట్ అవ్వదు అని గెస్ చేసిన ఆయన రిజెక్ట్ చేశాడు. ఆ తర్వాత బన్నీ ఈ కథను యాక్సెప్ట్ చేసి దారుణమైన ఫ్లాప్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఈ ఫ్లాప్ నుంచి బయటకు రావడానికి ఎన్టీఆర్ కు చాలా సమయం పట్టింది. అయితే రీసెంట్గా వచ్చిన ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమా కథను సైతం తారక్ వివరించారట వక్కంతం వంశీ . పాన్ ఇండియా రేంజ్ లో స్టేటస్ వచ్చాక ఇలాంటి కామెడీ సినిమాను చేస్తే జనాలు యాక్సెప్ట్ చేయరేమో అన్న భయంతో తారక్ రిజెక్ట్ చేశారట . అనుకున్న విధంగానే ఈ సినిమా నితిన్ కామెడీ చేస్తేనే జనాలు తట్టుకోలేకపోయారు. మరి ఎన్టీఆర్ లాంటి పాన్ ఇండియా హీరో చేస్తే దారుణంగా ఉండేది అంటున్నారు జనాలు. అలా రెండు ఫ్లాప్స్ సునాయాసంగా తప్పించుకొని ఎన్టీఆర్ తెలివైనవాడు అని ప్రూవ్ చేసుకున్నాడు అని.. ఈ ఇద్దరి హీరోలు అడ్డంగా బుక్ అయిపోయారు అని పలువురు జనాలు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news