Moviesవావ్: ఎన్నాళ్లకి ఎన్నాళ్లకి.. మహేశ్ బాబు సినిమాలో త్రిష.. అతడు కాంబో...

వావ్: ఎన్నాళ్లకి ఎన్నాళ్లకి.. మహేశ్ బాబు సినిమాలో త్రిష.. అతడు కాంబో మళ్లీ రిపీట్ ..!

ఇది నిజంగా మహేష్ బాబు – త్రిష అభిమానులకు వెరీ వెరీ గుడ్ న్యూస్ అనే చెప్పాలి . మహేష్ బాబు తాజాగా నటించిన సినిమా గుంటూరు కారం . ఈ సినిమాకి సంబంధించిన ఆల్మోస్ట్ ఆల్ షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. డబ్బింగ్ పనులు కూడా ఆల్మోస్ట్ ఆల్ అయిపోవస్తున్నాయి . సంక్రాంతి కానుకగా ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . అయితే ఈ సినిమాకి సంబంధించిన ఓ బిగ్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .

ఈ సినిమాలో మహేష్ బాబు – త్రిష గతంలో కలిసి నటించిన అతడు సినిమాకి సంబంధించిన 2, 3 క్లిప్స్ ను త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు గుంటూరు కారం సినిమాలో యాడ్ చేశారట. త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలోనే మహేష్ బాబు – త్రిష అతడు సినిమా వచ్చింది. అలాంటి ఒక క్రేజీ కాంబో మళ్లీ తెర పై చూడాలి అంటూ ఫ్యాన్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు.

డైరెక్ట్ గా అవకాశం దొరక లేకపోయినా ఇలా పరోక్షకంగా త్రిష – మహేష్ బాబులను మళ్ళీ తెరపై ఆయన డైరెక్షన్లోనే చూడబోతున్నాం అంటూ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంటర్వెల్ కి ముందు వచ్చే సీన్స్ లో త్రిష – మహేష్ బాబు అతడు సినిమా సీన్స్ యాడ్ చేయబోతున్నాడట త్రివిక్రమ్. చూడాలి మరి ఈ సీన్స్ సినిమా హిట్ అవ్వడానికి ఏ విధంగా హెల్ప్ అవుతాయో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news