Newsఆ ఒక్క ఇయర్ ఎన్టీఆర్-బన్నీ లైఫ్ లోనే మోస్ట్ మెమరబుల్ .....

ఆ ఒక్క ఇయర్ ఎన్టీఆర్-బన్నీ లైఫ్ లోనే మోస్ట్ మెమరబుల్ .. ఎన్ని జన్మలు ఎత్తిన మర్చిపోలేనిది..!!

కొన్నిసార్లు మన లైఫ్ లో అనుకోకుండా కొన్నికొన్ని రేర్ మూమెంట్స్ చాలా స్పెషల్ గా నిలిచిపోతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా మన ఫ్రెండ్ లైఫ్ లో జరిగినట్లే మన లైఫ్ లో జరిగితే అది కూడా ఒకే సంవత్సరం జరిగితే .. అది ఇంకా ఇంకా స్పెషల్ . అలాంటి ఓ రేర్ అండ్ అన్ ఫర్గెటబుల్ మూమెంట్స్ అల్లు అర్జున్ – తారక్ లైఫ్ లో ఒకే సంవత్సరంలో జరగడం ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది .

ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్న తారక్ అల్లు అర్జున్ ల మధ్య ఉన్న రిలేషన్షిప్ చాలా చాలా ప్రత్యేకం. కొన్ని సందర్భాలలో బ్రదర్స్ గా .. కొన్ని సందర్భాలలో మంచి ఫ్రెండ్స్ గా ..కొన్ని సందర్భాలలో ఉపయోగపడే సిటిజన్స్ గా .. మరికొన్ని సందర్భాలలో బావ బావమరుదులుగా .. ఇలా మంచి బాండింగ్ తో ముందుకు వెళ్తున్నారు . కాగా ఇద్దరు కూడా పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ సంపాదించుకొని స్టార్ హీరోలుగా రాజ్యమేలేస్తున్నారు .

ఈ హీరోల లైఫ్లో మర్చిపోలేని ఇయర్ 2011 . అటు బన్నీకు ఇటు తారక్ కి పెళ్లి జరిగిన సంవత్సరం . 6 మార్చ్ 2011 స్నేహారెడ్డి ను పెళ్లి చేసుకున్నాడు అల్లు అర్జున్. వీళ్లది ప్రేమ వివాహం .మొదట ప్రేమించుకున్న ఈ జంట తర్వాత ఇంట్లో పెద్దలను ఒప్పించి ఘనంగా వివాహం చేసుకున్నారు. అయితే అదే సంవత్సరం మే 5 ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతిని పెళ్లి చేసుకున్నాడు. వీళ్లది పెద్దలు కుదిర్చిన వివాహం . ఇద్దరు కూడా తమ వైవాహిక జీవితంలో హ్యాపీగా ముందుకెళ్ళిపోతున్నారు. ఇద్దరు కూడా ఇద్దరు పిల్లలని కనీ హ్యాపీగా లైఫ్ ని ముందుకు తీసుకెళ్తున్నారు . ఇలా మోస్ట్ స్పెషల్ హీరోస్ గా పాపులారిటీ సంపాదించుకున్న తారక్ – బన్నీ కెరియర్ లో 2011వ సంవత్సరం మోస్ట్ అన్ ఫర్గెటబుల్ ఇయర్ గా మిగిలిపోయింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news