Newsఅన్ని కలిసొచ్చుంటే జాన్వీ కపూర్ ఆ హీరో కి కూతురుగా పుట్టేదా..?...

అన్ని కలిసొచ్చుంటే జాన్వీ కపూర్ ఆ హీరో కి కూతురుగా పుట్టేదా..? దేవుడికి కూడా జాలి లేదు..!!

ఎస్ ప్రెసెంట్ ఇవే కామెంట్స్ వైరల్ అవుతున్నాయి . టాలీవుడ్ ఇండస్ట్రీలో అతిలోకసుందరిగా పేరు సంపాదించుకున్న శ్రీదేవి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇప్పటి కాలం హీరోయిన్స్ ఎంత అందాలు ఆరబోసిన.. పద్ధతిగా రెడీ అయిన .. అవలీలగా ఎలాంటి రోల్స్ లో నటించిన శ్రీదేవి లాగా ఎప్పుడు ఎవరు నటించలేదు అని చెప్పక తప్పదు .

అయితే ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా ఉన్నప్పుడే శ్రీదేవి తల్లి వెళ్లి తెలుగు ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోని తన కూతుర్ని పెళ్లి చేసుకోమంటూ అడిగిందట . ఆయన పద్ధతి.. ఆయన చేసే సినిమాలు ..ఆమెకు బాగా నచ్చి ..క్యారెక్టర్ కూడా మంచిది కావడంతో తన కూతురు ని చేసుకో అంటూ శ్రీదేవి తల్లి ఆ హీరోను అడిగిందట.

అయితే ఆ హీరో అలాంటి ఉద్దేశం లేదు అంటూ నిర్మొహమాటంగా చెప్పేసాడట . ఒకవేళ ఆ హీరో ఒప్పుకొని ఉంటే శ్రీదేవి లైఫ్ ఇంకా బాగుండేది . అంతేకాదు అన్ని కలిసి వచ్చుంటే దేవుడు కరుణించుంటే ..జాన్వి కపూర్ ఆ హీరోకి కూతురుగా కూడా పుట్టి ఉండేది.. జస్ట్ మిస్.. ఏం చేద్దాం..అలా రాసిపెట్టింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news