News"ఇక నా వల్ల కాదు..గుడ్ బై"..అన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టేస్తూ.. అనసూయ...

“ఇక నా వల్ల కాదు..గుడ్ బై”..అన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టేస్తూ.. అనసూయ సంచలన నిర్ణయం..!?

వామ్మో .. ఏంటిది అనసూయ ఇలాంటి పోస్ట్ పెట్టింది . ఇక నిజంగానే గుడ్ బాయ్ చెప్పేయబోతుందా..? అసలు ఏమైంది..? ఇలాంటి కామెంట్స్ తో అనసూయ ఫ్యాన్స్ ఇప్పుడు ఫుల్ సోషల్ మీడియాలో హాట్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు . ఈ మధ్యకాలంలో అనసూయ పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో మనం చూస్తూనే వచ్చాం .

మరీ ముఖ్యంగా కొందరు కావాలని ఆమెను పని కట్టుకొని మరి ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు . ఆమె ట్విట్ చేసిన .. ఫోటో షేర్ చేసిన .. ఫ్యామిలీ పరంగా ఎటువంటి పిక్స్ చేసిన .. ఆమెను హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ గురి చేశారు. వాటికి అదేవిధంగా కౌంటర్ ఇస్తూ వచ్చింది అనసూయ . అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ సడన్గా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెడుతూ సంచలనానికి తెరలేపింది.

“ఎడబాటే నా సమాధానం ..విసిగిపోయాను ..ఇక నేను స్పందించను.. ఎవరితో వాదనకు దిగను.. నటించను సింపుల్గా కలవడం మానేస్తా అంతే ” అంటూ పోస్ట్ షేర్ చేసింది . దీనితో అనసూయ ఎవరిని ఉద్దేశించి ఈ కామెంట్స్ చేసింది అంటూ జనాలు ఆరాతీస్తున్నారు . అంతేకాదు ఇంత సడన్గా అనసూయ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల ఏదో పెద్ద కారణమే ఉంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు . అసలు అనసూయ ఈ పోస్ట్ ఎందుకు పెట్టిందో తెలియాలి అంటే ఆమె నోరు విప్పాల్సిందే ఆమె క్లారిటీ ఇవ్వాల్సిందే..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news