Newsఅన్న పెళ్లి జరిగిన వారం రోజులు కాకముందే పెంట పనులు చేస్తున్న...

అన్న పెళ్లి జరిగిన వారం రోజులు కాకముందే పెంట పనులు చేస్తున్న నీహారిక.. అందుకే లైఫ్ అలా తగలాడిందా..?

రీజన్ ఏంటో తెలియదు కానీ మెగా డాటర్ నిహారికను సోషల్ మీడియాలో చాలామంది జనాలు టార్గెట్ చేస్తున్నారు . అసలు ఆమె తప్పు ఉన్నా..? లేకపోయినా ఆమెను పదే పదే సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం అలవాటుగా పెట్టుకున్నారు . రీసెంట్గా నిహారిక బ్రదర్ వరుణ్ తేజ్ మ్యారేజ్ ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిహారిక ఫొటోస్ ను తెగ ట్రెండ్ చేశారు అభిమానులు . అయితే పక్కన మొగుడు లేడా అంటూ శ్రీజ నిహారికను ట్రోల్ కూడా చేశారు కొందరు మెగా హెటర్లు.

రీసెంట్ గానే హైదరాబాద్లో వరుణ్ లావణ్య రిసెప్షన్ గ్రాండ్గా జరిగింది. ఈ రిసెప్షన్లో నిహారిక వేసుకున్న డ్రెస్ హైలైట్ అయింది . వదిన లావణ్య కంటే అన్న వరుణ్ కంటే రిసెప్షన్లో నిహారికని హైలెట్ గా కనిపించింది . ఈ డ్రెస్ కూడా ఆమెకు చాలా చాలా అట్రాక్టివ్ గా బాగా సెట్ అయింది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేశారు. మొదటినుంచి గ్లామర్ పరంగా చాలా ఎక్కువ కేర్ తీసుకున్న నిహారిక రీసెంట్గా ఫోటోషూట్స్ కూడా చేసింది.

నవరాత్రులకు తొమ్మిది రోజులు తొమ్మిది డిఫరెంట్ గెటప్ లతో ఫొటోస్ దిగి అభిమానులతో షేర్ చేసుకుంది. అయితే రీసెంట్గా నిహారిక చేసిన ఓ పని ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. నిహారిక తన అన్న పెళ్లి జరిగి వారం రోజులు కాకముందే ఫోటోషూట్స్ కి బయలుదేరేసిందట . రకరకాల ఫోటోషూట్ చేయడానికి డిసైడ్ అయిందట . పలు డిఫరెంట్ ఫోటో షూట్ చేయడానికి నిహారిక ఇంట్రెస్ట్ చూపిస్తుంది అంటూ కూడా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అయితే ఇప్పుడే అన్న పెళ్లి జరిగింది ..ఇంట్లో అన్ని పనులు .. అమ్మ ఒక్కటే చూసుకోలేదు లావణ్య కి నీ సపోర్ట్ కూడా కావాలి ..మరి అలాంటివన్నీ వదిలేసి నువ్వు ఇలా ఫోటోషూట్స్ అంటూ ఊర్ల మీద తిరుగుతావా..? అంటూ మెగా హేటర్స్ ఆమెను కావాలనే ట్రోల్ చేస్తున్నారు . మరికొందరు పని పాట లేని వాళ్ళందరికీ నిహారిక మీదే కళ్ళు అంటూ ఆమెను సపోర్ట్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news