Moviesబన్ని భార్య కి కోపం వస్తే ముందు బెడ్ రూంలోకి వెళ్లి...

బన్ని భార్య కి కోపం వస్తే ముందు బెడ్ రూంలోకి వెళ్లి చేసే పని అదే.. అల్లు అర్జున్ సో లక్కి ..!!

సాధారణంగా మనిషికి కోపం వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేస్తూ ఉంటారో ఎవరికి అర్థం కాదు . కొంతమంది పక్కన ఏ వస్తువు ఉంటే ఆ వస్తువుని పగలకొడతారు. మరి కొంతమంది ఎదుటి గా ఉన్న మనుషులను బూతులు తిడతారు.. మరి కొంతమంది తమకు తామే శిక్ష అనుభవిస్తూ గోడకు వేసి కొట్టుకుంటూ ఉంటారు .

ఇలా జనాలు రకరకాలుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ హీరోగా ఉన్న అల్లు అర్జున్ భార్య మాత్రం డిఫరెంట్ . డిఫరెంట్ లోకే డిఫరెంట్ .. ఆమె కోపం వస్తే ఏం చేస్తుందో తెలుసా .. సైలెంట్ గా రూమ్ లోకి వెళ్లిపోయి మెడిటేషన్ చేసుకుంటుంది. అంతేతప్పిస్తే పక్క వాళ్ళ తల పగలకొట్టడం.. ఎదుటివారిని బూతులు తిట్టడం లాంటివి చేయదు.

దీంతో బన్నీ ఎంత లక్కీ అంటూ జనాలు పొగడేస్తున్నారు . అంతేకాదు ఇలాంటి అలవాట్లు అందరికీ ఉంటే అసలు ఏ ప్రాబ్లమ్స్ ఉండవు అంటూ చెప్పుకొస్తున్నారు . దీంతో బన్నీ భార్య పేరుని తెగ ట్రెండ్ చేస్తున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news