Movies"ఇక ఈ సీక్రేట్ దాయలేను"..శృతి హాసన్ తల్లి కాబోతుందా..? సెన్సేషనల్ పోస్ట్...

“ఇక ఈ సీక్రేట్ దాయలేను”..శృతి హాసన్ తల్లి కాబోతుందా..? సెన్సేషనల్ పోస్ట్ వైరల్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది . త్వరలోనే శృతిహాసన్ పెళ్లి చేసుకోబోతుందా..? అంటే యస్ అనే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది . లోకనాయకుడు కమల్ హాసన్ కూతురుగా పాపులారిటీ సంపాదించుకున్న శృతిహాసన్ .. టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ ఇండస్ట్రి లో తనదైన స్టైల్ లో నటించి మెప్పించింది .

హాలీవుడ్ లోనూ పలు ప్రాజెక్టుల్లో నటించి మెప్పించింది . రీసెంట్ గా తన సోషల్ మీడియా ఖాతాలో త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను అని పోస్ట్ చేసింది శృతి హాసన్. అది టాప్ సీక్రెట్ అని..ఎక్కువ కాలం దాయలేను అంటూ పోస్ట్ చేసింది . అయితే ఇది శృతిహాసన్ పెళ్లికి సంబంధించిన వార్త అంటూ ఫిక్స్ అయిపోయారు అభిమానులు.

గత కొంతకాలంగా సంతాన్ను హజారికా తో డేటింగ్ చేస్తున్న ఈ బ్యూటీ త్వరలోనే ఆయన పెళ్లి చేసుకోబోతుంది అన్న ప్రచారం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. మరికొందరు పెళ్లి కి ముందే ప్రెగ్నెంటా..? ఏంటి..? ఈ మధ్య బాలీవుడ్ లో ఇది ఓ సాంప్రదాయం లా మారిపోయింది..అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news