Movies"నీహారిక పెళ్లిలో జరిగిన ఆ తప్పు..వరుణ్ పెళ్లిలో చేయకూడదు".. మెగా ఫ్యామిలీ...

“నీహారిక పెళ్లిలో జరిగిన ఆ తప్పు..వరుణ్ పెళ్లిలో చేయకూడదు”.. మెగా ఫ్యామిలీ కఠిన నిర్ణయం..!!

త్వరలోనే మెగా ఇంట పెళ్లి భాజ మోగనుంది మెగా ప్రిన్స్ వరుణ్ పెళ్లి కొడుకు కాబోతున్నాడు. లావణ్య త్రిపాఠిని ప్రేమించిన వరుణ్ కుటుంబ సభ్యుల సమక్షంలో గ్రాండ్ గా నిశ్చితార్ధం చేసుకున్నారు . నవంబర్ ఒకటవ తేదీన ఇటలీలో వీళ్ల పెళ్లి గ్రాండ్గా జరగబోతుంది . ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు మొత్తం చకచకా కంప్లీట్ చేస్తుంది మెగా ఫ్యామిలీ .

ఇలాంటి క్రమంలోనే నాగబాబు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది . గతంలో మెగా డాటర్ నిహారిక పెళ్లి విషయంలో జరిగిన తప్పు వరుణ్ తేజ్ పెళ్లి విషయంలో జరగకూడదు అంటూ ఫుల్ స్ట్రిక్ట్ ఆర్డర్స్ పాస్ చేశారట. నిహారిక పెళ్లిలో ముహూర్తం మించిపోయిన తర్వాత చైతన్య ఆమె మెడలో తాళి కట్టాడు. అందుకే వీళ్ళు డివర్స్ తీసుకున్నారు అన్న ప్రచారం జరిగింది .

అయితే ఇప్పుడు నాగబాబు వరుణ్ విషయంలో ఆ తప్పు చేయదలచుకోలేదట . ఫోటోషూట్స్ కన్నా ముహూర్తానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ పంతులుగారు పెట్టిన ముహూర్తానికే వరుణ్ లావణ్య మెడలో మూడు ముళ్ళు వేసేలా పక్క ప్లాన్ తో ముందుకెళ్తున్నాడు . దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news