Moviesఅప్పుడు నీహారిక..ఇప్పుడు సితార..అద్దే తప్పు చేస్తున్నారుగా..!!

అప్పుడు నీహారిక..ఇప్పుడు సితార..అద్దే తప్పు చేస్తున్నారుగా..!!

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోస్ కూతుర్లు హీరోయిన్స్ గా రావడం చాలా రేర్ .. సినిమా ఇండస్ట్రీలో జరిగే అరాచకాలు వాళ్లకు తెలుసని.. వాళ్ళ కూతురుని హీరోయిన్స్ గా ఎంట్రీ ఇవ్వడానికి ఒప్పుకోరు .. లేక కారణాలు ఏవైనా కానీ చాలా మంది హీరోలు తమ కూతుర్లని ఇండస్ట్రీలోకి హీరోయిన్స్ గా రావడానికి ఒప్పుకోరు. అయితే మెగా డాటర్ నిహారిక మాత్రం కుటుంబ సభ్యుల్ని ఒప్పించి మరి ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది .

కానీ అభిమానులు ఆమెను హీరోయిన్గా యాక్సెప్ట్ చేయలేదు. అందుకే ఆమె నటించిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. కాగా ఇలాంటి క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో స్టార్ హీరో కూతురు అదే పొజిషన్ ఎదుర్కోబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . ఆమె మరెవరో కాదు సితార ఘట్టమనేని . మహేష్ బాబు కూతురుగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఈమె ఎంట్రీ ఇవ్వబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది .

అంతేకాదు ఘట్టమనేని ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కూడా ఈ వార్తను అనాఫిషియల్ గా కన్ఫర్మ్ చేసేసారు . అయితే గతంలో నిహారిక చేసిన తప్పే ఇప్పుడు సితార చేస్తుందని మహేష్ బాబు ఫ్యాన్స్ సైతం సీతార ని హీరోయిన్గా యాక్సెప్ట్ చేయరు అంటూ పలువురు జనాలు చెప్పుకొస్తున్నారు. చూద్దాం మరి నిహారిక చేయలేని పని సితార చేసి చూపిస్తుందేమో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news