Movies"నీకు అక్కడ కూడా నల్లగానే ఉంటుందా..…?".. స్టార్ హీరోయిన్ ను...

“నీకు అక్కడ కూడా నల్లగానే ఉంటుందా..…?”.. స్టార్ హీరోయిన్ ను పచ్చిగా అడిగేసిన స్టార్ డైరెక్టర్..!

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఎంత సర్వసాధారణమో బాడీ షేమింగ్ అనేది అంతే సాధారణం . కేవలం స్టార్ హీరోయిన్స్ కి మాత్రమే రెస్పెక్ట్ ఇచ్చే కొందరు డైరెక్టర్స్ అప్పుడప్పుడే ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎదుగుతూ ఉండే బ్యూటీస్ పై పచ్చి బూతు పదాలను యూస్ చేస్తూ ఉంటారు . మరి ముఖ్యంగా కరెక్ట్ బాడీ ఫిజిక్ లేకపోయినా.. కలర్ కొంచెం తక్కువైనా ఆ హీరోయిన్స్ ని హీరోయిన్స్ గానే ట్రీట్ చేయరు. కనీసం క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి ఇచ్చే విలువ కూడా అలాంటి వాళ్ళకి ఇవ్వరు .. అలాంటి సిచువేషన్స్ ఎన్నో ఫేస్ చేసింది ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎదిగిన ఐశ్వర్య రాజేష్ .

అమ్మడు గురించి ఎంత చెప్పుకున్న తక్కువే ..అందం పరంగా పక్కన పెడితే .. నటన పరంగా మాత్రం టూ గుడ్ అనే చెప్పాలి. ఆమె నటించిన సినిమాలు కనీసం ఒక్కసారైనా మనం స్క్రీన్ పై చూడొచ్చు అనే విధంగా ఉంటాయి. ఐశ్వర్య రాజేష్ అయితే ఎక్స్పోజింగ్ విషయంలో మాత్రం ఎప్పుడు వెనకడుగు వేస్తూనే ఉంటుంది . ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తల్లో ఐశ్వర్య రాజేష్ ని క్యాస్టింగ్ కౌచ్ పేరుతో చాలా ఇబ్బంది పెట్టారట . అంతేకాదు ఓ డైరెక్టర్ బాడీ షేమింగ్ కామెంట్స్ చేశారట .

అద్దంలో ముఖం చూసుకున్నావా ..? అంటూ ముఖాన్నే అడిగేసారట. నీ ఫేస్ కి నువ్వు హీరోయిన్ అవుతావని ఎలా అనుకున్నావ్ ..? అంటూ కూడా మాట్లాడారట . అంతేకాదు ఓ డైరెక్టర్ అయితే హద్దులు మీరిపోయి ..నీకు బాడీ అంతా కూడా నల్లగానే ఉంటుందా ..? అంటూ చీప్ గా కామెంట్ చేశారట. ఆ కామెంట్స్ ను భరించి.. సొంత టాలెంట్ తో నటన తో ప్రూవ్ చేసుకొని ఇప్పుడు స్టార్ హీరోయిన్గా మారింది ఐశ్వర్య రాజేష్. దీంతో అందరికీ ఈమె ఆదర్శంగా నిలుస్తుంది . కాగా ఐశ్వర్య రాజేష్ కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఉంది. తెలుగులో అలాంటి స్టార్ స్టేటస్ కోసం ట్రై చేస్తుంది. కానీ మన తెలుగు హీరోలు ఆమెకు అవకాశం ఇవ్వడం లేదు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news