News"బట్టలు కూడా బరువేనా మేడమ్..?"..ఒక్కోక్కటిగా అన్ని విప్పేస్తున్న శోభిత ధూళిపాళ్ల..!!

“బట్టలు కూడా బరువేనా మేడమ్..?”..ఒక్కోక్కటిగా అన్ని విప్పేస్తున్న శోభిత ధూళిపాళ్ల..!!

శోభిత ధూళిపాళ్ల ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . తెలుగు బ్యూటీనే అయిన నార్త్ లో పలు సినిమాలో నటించి..క్రేజ్ సంపాదించుకొని తద్వారా తెలుగులో సినిమా అవకాశాలు అందుకున్న ఈ బ్యూటీ ప్రెసెంట్ టాలీవుడ్ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయింది . మరి ముఖ్యంగా సినిమాల పరంగా ఎలా ఉన్నా అక్కినేని నాగచైతన్యను ప్రేమిస్తుందని త్వరలోనే అక్కినేని ఇంటికి కోడలు కాబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది .

అంతేకాకుండా హద్దులు మీరిపోయి ఫోటోషూట్ కూడా చేస్తుంది. ఇన్నాళ్లు శోభిత ధూళిపాళ్ల చేసిన ఫోటోషూట్ ఓకే ఎత్తు అయితే .. రీసెంట్ గా చేసిన ఫోటోషూట్ మాత్రం చాలా చాలా హాట్ గా ఉంది . కేవలం బాత్ టవల్ మాత్రమే ధరించి..అది కూడా షోల్డర్ నుంచి జారిపోతున్నట్లు ఉండే పిక్స్ షేర్ చేసింది. అంతే కాదు ఈ ఫొటోస్ లో శోభిత ధూళిపాళ్ళ చాలా సెక్సీ గా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు .

మరి కొందరు నాగచైతన్యకు మాత్రమే చూపించాల్సిన అందాలను అందరికీ చూపిస్తున్నావేంటి ..? అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు . మొత్తానికి ఈ తెలుగు అమ్మాయికి బట్టలు కూడా బరువైపోయాయే అంటూ కామెంట్స్ చేస్తున్నారు జనాలు . చూడాలి మరి శోభిత ధూళిపాళ్ళ ఇలాంటి కామెంట్స్ పై ఎలా రియాక్ట్ అవుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news