Moviesఅమ్మ బాబోయ్.. ఎన్టీఆర్ అంత సాహసం చేస్తున్నాడా? ఏకంగా లక్ష్మీ ప్రణతి...

అమ్మ బాబోయ్.. ఎన్టీఆర్ అంత సాహసం చేస్తున్నాడా? ఏకంగా లక్ష్మీ ప్రణతి ముందే అలా చేయబోతున్నాడా..?

కొన్నిసార్లు జూనియర్ ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయాలు భలే భలే విచిత్రంగా ఉంటాయి. ఫ్యాన్స్ కి కూడా అర్థం కాదు . కొన్నిసార్లు చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు . అసలు ఏ హీరోయిన్ తో కూడా మాట్లాడడు .. తన పని తాను చూసుకొని పోతూ ఉంటాడు . మరికొన్నిసార్లు మాత్రం చాలా చాలా నాటి ఫెలో గా మారిపోతూ ఉంటాడు . ప్రజెంట్ సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ తీసుకున్న ఒక నిర్ణయం బాగా వైరల్ గా మారింది .

జూనియర్ ఎన్టీఆర్ ప్రెసెంట్ కొరటాల దర్శకత్వంలో దేవర అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమా థర్డ్ షెడ్యూల్ ప్రెసెంట్ థాయిలాండ్ లో జరుగుతుంది. ఈ షెడ్యూల్లో జాన్వి కపూర్ ఎన్టీఆర్ ల చేత రొమాంటిక్ సాంగ్ కి స్టెప్స్ వేయించబోతున్నారు కొరటాల శివ. నిజానికి థాయిలాండ్ కి తారక్ ఫ్యామిలీతో కలిసి వెళ్ళాడు . తారక్ లక్ష్మీ ప్రణతి తన పిల్లలు అంతా కూడా థాయిలాండ్ కి కలిసి వెళ్లారు .

అయితే ఈ సినిమా షూట్ లో లక్ష్మీ ప్రణతి కూడా పాల్గొంటుందట . ఇప్పుడు జాన్వి తో రొమాన్స్ చేసే సాంగ్లోను కొన్ని షాట్స్ లో లక్ష్మీ ప్రణతి అక్కడ ఉండబోతుందట . ఇది తెలుసుకున్న ఫ్యాన్స్ ఫుల్ షాక్ అయిపోతున్నారు. భార్య ముందే హీరోయిన్ తో రొమాన్స్ చేస్తావా..? ఊర మాస్ తారక్ అంటూ పొగిడేస్తున్నారు . సోషల్ మీడియాలో ఇప్పుడు ఇవే కామెంట్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. దీంతో తారక్ పేరు ఇప్పుడు మారు మ్రోగిపోతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news