Moviesనాగార్జున అంటే టబు కి ఇంత ఇష్టమా..? ఈ వయసులోను ఆయనకోసం...

నాగార్జున అంటే టబు కి ఇంత ఇష్టమా..? ఈ వయసులోను ఆయనకోసం ఏం చేసిందో తెలుసా..?

సోషల్ మీడియాలో ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ టాపిక్ ఏదైనా ఉంది అంటే మాత్రం అది కచ్చితంగా సీనియర్ హీరో నాగార్జున .. హీరోయిన్ టబుల లవ్ ఎఫైర్ అనే చెప్పాలి . వీళ్ళ మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్ నా..? రిలేషన్షిప్ నా..? లవ్ నా..? డేటింగ్ నా..? మరి ఏదైనా నా ..? ఎవరికీ అర్థం కాదు .. కానీ వీళ్ళు మాత్రం సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను పట్టించుకోకుండా వాళ్ల ఫ్రెండ్షిప్ కం రిలేషన్షిప్ కం లవ్ ను బాగానే ముందుకు తీసుకెళ్తూ ఉంటారు .

సీనియర్ ఏజ్ లో కూడా వీళ్ళ మధ్య మంచి బాండింగ్ ఉండడం గమనార్హం. నిన్నే పెళ్ళాడుతా సినిమాలో జంటగా నటించిన తర్వాత వీళ్ళ మధ్య బాండింగ్ స్ట్రాంగ్ గా మారిపోయింది. ఎంతలా అంటే ఫెవికాల్ కన్నా ఎక్కువే.. ఇండస్ట్రీలో కూడా నాగార్జున టబుల గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు . కాగా రీసెంట్గా నాగార్జున ఫోటో పై టబు షాకింగ్ రియాక్షన్ ఇచ్చింది ..అది కాస్తా వైరల్ గా మారింది .

జూన్ 16వ తేదీ ఫాదర్స్ డే . చాలామంది స్టార్ సెలబ్రిటీస్ ఫాదర్స్ డే ను ఘనంగా జరుపుకున్నారు . తమ తండ్రులతో ఉన్న బాండింగ్ను ఫోటోల రూపంలో షేర్ చేశారు . నాగచైతన్య కూడా నాగార్జునతో ఉన్న చైల్డ్ హుడ్ ఫోటోలు షేర్ చేశారు . ఈ ఫోటో పై టబు అద్దిరిపోయే విధంగా రియాక్ట్ అయింది . మూడు రెడ్ హార్ట్ ఎమోజిలను షేర్ చేసింది . దీనితో టబు హార్ట్ సింబల్స్ హైలెట్ గా మారాయి . ఆ హార్ట్ సింబల్స్ నాగార్జున కోసమే అంటూ కొందరు వెటకారంగా ట్రోల్ చేస్తున్నారు . ముసలోళ్లయినా మీ మధ్య ఇంకా ప్రేమ తగ్గలేదా ..? అంటూ నాటిగా కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news