Moviesస్టార్ ప్రొడ్యూసర్ తో స్నేహ ఎంగేజ్మెంట్ చేసుకుని ఎందుకు క్యాన్సిల్ చేసుకుందో...

స్టార్ ప్రొడ్యూసర్ తో స్నేహ ఎంగేజ్మెంట్ చేసుకుని ఎందుకు క్యాన్సిల్ చేసుకుందో తెలుసా..? బాగానే ఎంజాయ్ చేసారే ..!!

ఈ విషయం చాలా తక్కువ మందికే తెలిసుంటుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ట్రెడిషనల్ బ్యూటీ గా పాపులారిటీ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ హీరోయిన్ స్నేహ తన భర్త ప్రసన్న కంటే ముందే మరొక స్టార్ ప్రొడ్యూసర్ తో ఎంగేజ్మెంట్ చేసుకుందట . స్టార్ ప్రొడ్యూసర్ ని ప్రేమించిందట. వీళ్ళ ప్రేమ పీకల్లోతుకు వెళ్లి ఇంట్లో ఎవరికీ చెప్పకుండానే ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారట .

అయితే వాళ్లు మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా బ్రేకప్ చెప్పేసుకున్నారు అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. కాగా తాజాగా ఫిలిం జర్నలిస్ట్ బయల్వాన్ రంగనాథన్ స్నేహ పేరు గురించి ఓ విషయాన్ని బయట పెట్టాడు . ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ “స్నేహ.. ప్రసన్న కుమార్ ను చేసుకోక ముందే మరో నిర్మాతతో ఎంగేజ్మెంట్ చేసుకుంది అంటూ షాకింగ్ విషయాన్ని చెప్పుకు వచ్చారు . స్నేహ ప్రొడ్యూసర్ నాగ్ రవితో చాలా రోజులు లవ్ ట్రాక్ నడిపిందట . వీరిద్దరి మధ్య ప్రేమ ముదిరిపోయి ఇంట్లో చెప్పకుండా నిశ్చితార్థం చేసుకున్నారట”.

అయితే ఆయన మంచివాడు కాదు .. వేరే వాళ్ళతో ఎఫైర్ ఉందని తెలియడంతో.. ఆయనతో బ్రేకప్ చెప్పేసుకుందట .. ఆ తర్వాత స్నేహ పరిచయం అవ్వడం స్నేహ కి ప్రసన్న పరిచయం అవ్వడం ఆయనతో ప్రేమాయణం బాగా ముదిరిపోవడం.. పెళ్లి చేసుకోవడం ..పిల్లల్ని కనడం చకచకా జరిగిపోయాయి .. ఇదే విషయాన్ని సినీ జర్నలిస్టు బైలవాన్ రంగనాథ్ ఇంటర్వ్యూలో బయటపెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news