Moviesద‌ర్శ‌కుల వ‌ల్ల శారీర‌కంగా, మాన‌సికంగా న‌ష్ట‌పోయిన హీరోయిన్లు వీళ్లే…!

ద‌ర్శ‌కుల వ‌ల్ల శారీర‌కంగా, మాన‌సికంగా న‌ష్ట‌పోయిన హీరోయిన్లు వీళ్లే…!

ద‌ర్శ‌కుల కార‌ణంగా.. న‌ష్టపోవ‌డం ఏంటి? అనుకుంటున్నారా? క్యాస్టింగ్ కౌ…చ్ అనేది ఒక‌టి ఉంద‌నేది అంద‌రికీ తెలిసిందే. అయితే.. ఇప్పుడు ఇది బ‌హిర్గ‌తం.. ఒక‌ప్పుడు మాత్రం అంత‌ర్గ‌తంగానే ఉండేది. ఈ విష‌యాన్ని బ‌య‌ట‌కు చెబితే.. ఛాన్స్‌లు మిస్సే. ముఖ్యంగా ఈ స‌మ‌స్య త‌మిళ ఇండ‌స్ట్రీలో ఒక‌ప్పుడు ఎక్కువ‌గా ఉండేదంటే ఆశ్చ‌ర్యం వేస్తుంది. అందుకే.. చాలా మంది హీరోలు.. హీరోయిన్లు.. త‌మ ఇంటి ఆడ‌పిల్ల‌ల‌ను తెర‌మీద‌కు తీసుకురాలేదు.

చాలా మంది హీరోయిన్లు.. ఇబ్బందులు ప‌డ్డారంటే ఆశ్చ‌ర్యం వేస్తుంది. ఈ ప‌రంప‌రంలో జ‌య‌సుధ‌, జ‌య‌ప్ర‌ద, స‌రిత‌, దివ్య‌వ‌భార‌తి వంటివారు కూడా ఉన్నారంటే.. నివ్వెర‌పోతారు. ఒక సంద‌ర్భంలో ఓ అగ్ర‌తార మాట్లాడుతూ.. ఫ‌లానా ద‌ర్శ‌కుడికి నా వ‌ర్జినిటీని పెట్టుబ‌డి పెట్టాను.. అని చెప్పుకొన్నారు. ఆ త‌ర్వాత‌.. ఆ ద‌ర్శ‌కుడితో ఆమె వ‌రుస సినిమాలు చేయ‌డం గ‌మ‌నార్హం.

అంతేకాదు.. మ‌రో ద‌ర్శ‌కుడు కూడా ఈ హీరోయిన్ తో ఎఫై…ర్ పెట్టుకుంటే త‌ప్ప అవ‌కాశం ఇవ్వ‌లేదు. ఈ
ఒక్క హీరోయినే కాదు.. క్యారెక్టర్ ఆర్టిస్టుల‌పై కూడా.. ద‌ర్శ‌కులు ప్ర‌భావం, ఒత్తిడి ఎక్కువ‌గా ఉండేది. తెలుగు ఇండ‌స్ట్రీలోనూ అంతే. సిల్క్‌స్మిత ఆర్థికంగా, శారీర‌కంగా న‌ష్ట‌పోవ‌డానికి ఓ నిర్మాత అంటారు కానీ.. దీనికి ముందు ఓ అగ్ర ద‌ర్శ‌కుడు ఆమెను వాడుకుని వ‌దిలేశార‌నే టాక్ ఉంది.

అలాగే దివంగ‌త హీరోయిన్ దివ్య‌భార‌తి విష‌యంలోనూ తెలుగు ఇండ‌స్ట్రీలో ఓ అగ్ర ద‌ర్శ‌కుడిపై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఆమె అత‌డి విష‌యంలో క‌న్సీవ్ అయ్యింద‌నే వార్త‌లు కూడా రావ‌డం గ‌మ‌నార్హం. సో.. మొత్తానికి ఇండ‌స్ట్రీలో కొన్ని నెల‌ల పాటు ఈ విష‌యం చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఏదేమైనా హీరోయిన్ల‌ను.. హీరోలు ఎలా వాడ‌తార‌న్న రూమ‌ర్లు ఉన్నాయో.. ద‌ర్శ‌కులు కూడా అంతే వాడేస్తార‌నే పేరుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news