News"సీతారామం" సినిమాలో దుల్కర్ పాత్రకు మొదట అనుకున్న హీరో ఎవరో తెలుసా..?...

“సీతారామం” సినిమాలో దుల్కర్ పాత్రకు మొదట అనుకున్న హీరో ఎవరో తెలుసా..? చేసుంటే సినిమా వేరే లెవల్..!!

ఈ మధ్యకాలంలో ఎన్నో సినిమాలు వస్తున్నాయి ..ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకుంటున్నాయి . అయితే పదే పదే చూడాలి అనిపించే సినిమా మాత్రం సీతారామం అంటున్నారు నేటి యువత . కేవలం యంగ్ హీరోసే కాదు యంగ్ జనాలు పీపుల్స్ ఏ కాదు.. కొంచెం పెళ్లయిపోయి వయసు అయిపోయిన వాళ్ళు కూడా ఈ సినిమాను తెగ లైక్ చేశారు . దానికి కారణం ఈ సినిమాలో ఎక్కడ వల్గారిటి లేకపోవడం స్వచ్ఛమైన ప్రేమను ఉన్నది ఉన్నట్లు చూపించడం.. అసలు ప్రేమంటే ఇదే అనే నేటి జనాలకు అర్థమయ్యే భాషలు హనురాగవపూడి చాలా క్లియర్గా తెరకెక్కించడం ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ అని చెప్పాలి .

ఈ సినిమా ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజై పెట్టిన దానికి ఏకంగా మూడు రెట్లు లాభాలు తీసుకొచ్చింది . ఈ సినిమాలో ఎవరికి తగ్గ పాత్రలో వాళ్ళు జీవం పోసి నటించారు. అయితే ఈ సినిమాలో హను రాఘవపూడి పాత్రలో ముందుగా ఆది పినిశెట్టిని అనుకున్నారట. ఆది పినిశెట్టి టాలీవుడ్ కోలీవుడ్ ఇండస్ట్రీలో మంచి నటుడిగా పేరు సంపాదించుకున్నారు.

Aadhi at Maragatha Naanayam Audio Launch

పైగా కథకు ప్రాణం పోసినటించడంలో ఆయన తర్వాతే ఎవరైనా. ఈ కథను హనురాఘవపూడి ఆయన వద్దకు వెళ్లి వివరించారట. కానీ ఆది పనిశెట్టి కొన్ని కారణాలు చెబుతూ ఈ సినిమా రిజెక్ట్ చేసారట. ఆ తర్వాత చాలామంది హీరోస్ ని అప్రోచ్ అవ్వగా వారు రిజెక్ట్ చేయడంతో ఈ పాత్ర ధూల్కర్ సల్మాన్ చేతికి వచ్చింది . ఏ మాటకు ఆ మాట దుల్కర్ తప్పిస్తే ఈ పాత్రలో మరి ఎవరు న్యాయం చేయలేరు అన్న విధంగా ఆయన నటించాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news